Heavy Rains In Telangana And AP: నైరుతి రుతుపవనాల్లో కదలిక రావడంతో వర్షాకాలం జోరందుకుంది. తెలంగాణ, ఏపీతోపాటు దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆయా రాష్ట్రాలకు వాతావరణ శాఖ చేసిన సూచనలు ఇలా ఉన్నాయి.
Massive Traffic Jam At Hitech City Raidurg Knowledge City: అంతర్జాతీయ నగరంగా గుర్తింపు పొందుతున్న హైదరాబాద్ తొలి వానకు చిగురుటాకులా వణికిపోయింది. వర్షాకాలంలో తొలివానకే తీవ్ర పరిస్థితులు ఎదురయ్యాయి. ఎక్కడికక్కడ వరద నిలిచిపోగా.. వాహనాలు రోడ్లపై బారులు తీరారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ దిగ్బంధనంలో చిక్కుకుపోయాయి.
Rain Tragedy: Two Youth Dead With Electric Shock A Head Heavy Rain In Hyderabad: నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన తొలి రోజే హైదరాబాద్‌లో తీవ్ర విషాదం అలుముకుంది. కుండపోత వర్షానికి హైదరాబాద్‌లో ఇద్దరు యువకులు మృతిచెందారు. పాతబస్తీలో జరిగిన ఈ సంఘటన తీవ్ర విషాదం రేపగా.. పలుచోట్ల వర్షం బీభత్సం సృష్టించింది. వివరాలు ఇలా ఉన్నాయి.
Heavy Rain In Hyderabad And Telangana A Head Southwest Monsoon Entry: వేసవికాలం ముగిసిపోయి తెలంగాణలో వానాకాలం ప్రారంభమైంది. నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో హైదరాబాద్ తడిచి ముద్దయ్యింది. మృగశిర కార్తె ప్రారంభమైన రెండో రోజే హైదరాబాద్‌లో వర్షం దంచికొట్టింది. ఈ వర్షంలో ముఖ్యమంత్రి, మంత్రులు తడిసి ముద్దయ్యారు. ఈ వర్షాలకు సంబంధించి లైవ్ అప్డేట్స్ ఇలా ఉన్నాయి.
Heavy Rains In Warangal Kamareddy And Nirmal Districts: వర్షాకాలం సమీపిస్తున్న వేళ అప్పుడే వరుణుడు తెలంగాణను పలకరిస్తున్నాడు. వేసవికాలం ముగింపునకు రావడంతో వర్షాకాలం ప్రభావం మొదలైంది. ఈ క్రమంలోనే రెండు, మూడు జిల్లాల్లో వర్షం దంచికొట్టింది. రేపు కూడా భారీ వర్షాలు పడతాయని సమాచారం.
Monsoon Rain Alert Update: ఎండలు భారీగా ముదిరిపోతున్న వేళ రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ తీపికబురు అందించింది. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు కేరళ దగ్గరకి చేరుకోవడంతోమరో 3 - 4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో అడుగుపెట్టనున్నాయని ఐఎండీ తెలిపింది.
Monsoon Rain Alert Update: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం వేగంగా మారిపోతుంది. నిన్న, మొన్నటి వరకు తీవ్రమైన ఎండలు, వడగాలులతో సతమతమవ్వగా.. ఇప్పుడు వడగళ్లు, అకాల వర్షాలు జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పుల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాగల కొన్ని గంటల్లో తీవ్రమైన వాతావరణ మార్పులు సంభవించవచ్చని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ఓ ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు నైరుతి రుతుపవనాలు ఇప్పటికే లక్షద్వీప్‌లోకి వచ్చినట్లు వాతావరణ శాఖ తెలియజేసింది. మరో 12 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలకరి జల్లు పలకరించే అవకాశాలు కనిపస్తున్నాయి.
Telangana: హైదరాబాద్‌కు భారీ వర్షాల హెచ్చరికలు కొనసాగుతున్నాయి. మరోవైపు తెలంగాణలో నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమవుతోందని వాతావరణ శాఖ చెబుతోంది. ఎండలు కొనసాగుతున్నప్పటికీ రానున్న రోజుల్లో వర్షాల అవకాశాలు పెరిగే అవకాశం ఉంది.
Rain Alert: ఎండల తీవ్రతకు ఇబ్బంది పడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయని.. ఎండల తీవ్రత తగ్గి, రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే, వచ్చే మూడు నాలుగు రోజులు ఎండల తీవ్రత ఎక్కుగానే ఉంటుందని పేర్కొంది.
Southwest Monsoon Update: ఎండ తీవ్రతతో అల్లాడిపోతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) చల్లటి కబురు అందించింది. ఎప్పుడెప్పుడా అని నైరుతి రుతుపవనాలు అండమాన్ సముద్రంలోకి ప్రవేశించాయి. దీనితో దేశంలో వర్షాల సీజన్ ప్రారంభానికి కౌంట్ డౌన్ మొదలైంది.
Weather Alert: వేసవి ఉష్ణోగ్రతలు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో మధ్యాహ్నం వేళల్లో ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. అయితే ఎండల తీవ్రతతోపాటు ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. 10 రోజుల్లో రుతుపవనాలు వచ్చేస్తున్నాయని తెలిపింది.
Heavy Rain Alert To Andhra Pradesh For Two Days: వర్షాభావంతో కరువు పరిస్థితులు ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌కు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని ప్రకటించింది. ఈ సందర్భంగా వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది.
Highest Record Rainfall In Mulugu District Bogatha Waterfall Closed: తెలంగాణలో వరుణుడు ప్రకోపిస్తున్నాడు. కొన్ని వారాలు దాక్కున్నా వరుణుడు ఇప్పుడు తీవ్ర ప్రతాపం చూపిస్తున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తుండగా.. ములుగు జిల్లాలో మాత్రం వర్షపాతం రికార్డులు సృష్టిస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Special Poojas To Lord Shiva For Rains: వర్షాకాలం వచ్చి రెండు నెలలయినా వర్షాలు సక్రమంగా పడకపోవడంతో బ్రాహ్మణులు శివుడిని ప్రార్థిస్తున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో వర్షాలు బాగా కురవాలని రెండు రోజులుగా ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పవిత్ర గోదావరి జలాలు తీసుకుని వచ్చి శివుడికి అభిషేకం చేస్తున్నారు. రెండో రోజు ఆదివారం అభిషేకం అనంతరం స్వామికి ప్రత్యేక పూజలు చేసి భజనలు చేశారు.
Heavy Rain One Hour In Hyderabad These Areas Flooded: కొన్ని వారాలుగా పలకరించని వరుణుడు మళ్లీ హైదరాబాద్‌లో ప్రతాపం చూపించింది. సుమారు గంట నుంచి రెండు గంటల వరకు భారీ వర్షం కురవడంతో హైదరాబాద్ ప్రజలు భారీ ఊరట చెందారు. ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఉపశమనం పొందారు.
AP Rains: AP కి వాతావరణశాఖ తీపికబురు చెప్పింది. నేటి నుంచి విస్తారంగా వానలు కురస్తున్నాయంటోంది. రానున్న మూడు రోజులు కోస్తాంధ్ర, తూర్పు రాయలసీమ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందంటోంది.
Heavy To Heavy Rains In Andhra Pradesh Three Days: వర్షాభావంతో తీవ్ర ఉక్కపోతతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్‌కు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. రుతు పవనాల్లో కదలిక రావడంతో ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని ప్రకటించింది.
Heat Waves In Southwest Monsoon Time Why This Situation In Telangana And AP: వర్షాకాలంలో వర్షాలు లేకపోవడమే కాకుండా విపరీతమైన ఉక్కపోత ఉండడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. చల్లగాలులతో హాయిగా ఉండాల్సిన వాతావరణం వేడిగా మారింది. దీనికి కారణమేమిటో తెలుసుకుందాం.
Heavy Rains: నైరుతి రుతు పవనాలు, అల్పపీడనం కారణంగా వాతావరణం మారిపోయింది. గత 3-4 రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు పడుతున్నాయి. రానున్న 2-3 రోజుల్లో మరింతగా వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heavy Rains Alert: తెలుగు ప్రజలకు గుడ్‌న్యూస్. నైరుతి రుతు పవనాలు మరోసారి చురుగ్గా మారాయి. ఫలితంగా రానున్న రోజుల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Coming Days Heavy Rains In Andhra Pradesh Here IMD Details: మళ్లీ రుతు పవనాల్లో కదలిక రావడంతో ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచనలు ఉన్నాయి. ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో ఊరట లభించింది. వర్ష సూచనలు ఇలా ఉన్నాయి.
Heavy Rains Alert: బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఫలితంగా ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల మోస్తరు వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.