World Best Tourist Spot: రూపాయి విలువ రోజురోజుకూ తగ్గిపోతుండటం ఆందోళన కల్గిస్తోంది. దాదాపుగా ప్రతి దేశం కరెన్సీ విలువ భారత కరెన్సీ కంటే ఎక్కువే ఉంటోంది. కానీ పర్యాటకంగా అభివృద్ధి చెందిన ఆ దేశంలో మాత్రం మన రూపాయికి చాలా విలువే ఉంది. ఆ దేశంలో మనదేశపు 1 రూపాయి 193 రూపాయలతో సమానం. అంటే మనం వంద రూపాయలు తీసుకెళ్తే ఆ దేశంలో 20 వేలు పొందవచ్చు. ఇది మరెక్కడో కాదు.. ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకంగా ప్రసిద్ధి చెందిన ముస్లిం జనాభా అత్యధికంగా కలిగిన ఇండోనేషియాలోనే.
Home Title:
World Best Tourist Spot: ఆ దేశంలో మన వంద రూపాయలు 20 వేల రూపాయలతో సమానం, ఎక్కడో తెలుసా
English Title:
Surprising and interesting facts about Indonesia country where Indian rupee has highest value Indian hundred rupees equal to 20 thousand rupees there rh
Home Image:
Publish Later:
No
Publish At:
Saturday, July 20, 2024 - 19:32
Mobile Title:
World Best Tourist Spot: ఆ దేశంలో మన వంద రూపాయలు 20 వేల రూపాయలతో సమానం, ఎక్కడ
Created By:
Md. Abdul Rehaman
Updated By:
Md. Abdul Rehaman
Published By:
Md. Abdul Rehaman
Request Count:
12