Mercury Transit 2024: ఆగష్టు 28 నుంచి ఈ రాశులవారికి పండగే.. డబ్బుకు లోటు ఉండదు!

Mercury Transit 2024 In Telugu: ఆగష్టు 28 తేది ఎంతో శుభప్రదమైన ఎందుకంటే ఈ రోజు అద్భుతమైన యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Aug 28, 2024, 11:44 AM IST
Mercury Transit 2024: ఆగష్టు 28 నుంచి ఈ రాశులవారికి పండగే.. డబ్బుకు లోటు ఉండదు!

Mercury Transit 2024 In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆగష్టు 28 తేదికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఎందకంటే ఈ రోజు బుధుడు మిథున రాశిలో ఉంటాడు. అంతేకాకుండా భాద్ర మాసంలో కష్ణపక్ష పదవ తిథి కావడంతో ఈ సమయంలో ఎన్నో రకాల శుభ యోగాలు ఏర్పడతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అలాగే ఈ సమయంలో మహాలక్ష్మి సంబంధించిన సర్బార్థ సిద్ధి యోగం కూడా ఏర్పడబోతోంది. అలాగే ఈ సమయంలో సూర్యుడు సింహ రాశిలో ఉంటాడు. దీని కారణంగా మృగశిర నక్షత్రం ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో.. అత్యధిక లాభాలు పొందబోయే రాశులవారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. 

మిథునరాశి:
ఆగష్టు 28 మిథున రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి మనసిక ఆనందం కూడా రెట్టింపు అవుతుంది. అలాగే తెలివితేటలు పెరడం వల్ల ఎలాంటి పనులైనా సులభంగా చేయగలుగుతారు. దీంతో పాట కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళ్లే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. దీంతో పాటు మిథున రాశివారికి కూడా వైవాహిక జీవితంలో వస్తున్న సంతోషం కూడా రెట్టింపు అవుతుంది. అలాగే ప్రేమ కూడా విపరీతంగా పెరుగుతుంది. 

కన్యారాశి:
కన్యా రాశివారికి లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. దీని కారణంగా వీరు ఈ సమయంలో అనేక శుభవార్తలు వింటారు. దీంతో పాటు స్నేహితులతో కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. అలాగే వృత్తి జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అంతేకాకుండా కెరీర్‌ పరంగా కూడా ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీంతో పాటు డబ్బు సంబంధిత సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. 

ధనస్సు రాశి:
సర్బార్థ సిద్ధి యోగం ఏర్పడడం వల్ల ధనస్సు రాశివారికి కూడా ఎంతో లాభదాయకంగా ఉంటుంది. దీంతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఎంతో సరదాగా ఉంటారు. అలాగే రాత్రి పూట కుటుంబ సభ్యులతో కలిసి ట్రిప్స్‌ ప్లాన్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. అంఏకాకుండా వృత్తి జీవితంలో వస్తున్న సమస్యలు కూడా సులభంగా పరిష్కారమవుతాయి. దీంతో పాటు ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి.

కుంభ రాశి:
కుంభ రాశివారికి ఈ ప్రత్యేకమైన యోగం కారణంగా ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. దీంతో పాటు న్యాయపరమైన చిక్కులు కూడా తొలగిపోతాయి. అలాగే శత్రువుల సమస్యలు కూడా తొలగిపోతాయి. దీంతో పాటు డబ్బు సమస్యలు కూడా పూర్తిగా పరిష్కారమవుతాయి. అంతేకాకుండా అన్ని సమస్యల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాల్లో వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. 

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News