Heavy rains: హెలికాప్టర్ సహాయంతో ఫుడ్ ఐటమ్స్ పంపిణి..

Heavy rains: ఏపీలో ఎక్కడ చూసిన వలయ విలయం కన్పిస్తుంది. అధికారులు నిరంతరం సహాయచర్యల్ని చేపట్టారు.

  • Zee Media Bureau
  • Sep 3, 2024, 10:45 PM IST

Andhra pradesh: ఏపీలో ఎప్పుడు లేని విధంగా వరదలు ముంచెత్తాయి. విజయవాడలోని సింగ్ నగర్ ప్రజలు వరదల్లో అల్లాడిపోతున్నారు. ప్రభుత్వం సహాయక కార్యక్రమాల్నిముమ్మరం చేేసింది.

Video ThumbnailPlay icon

Trending News