Ganesh Chaturthi: గణేశ్‌ ఆగమనంలో విషాదం.. కరెంట్‌ షాక్‌తో గాయాలు

Electric Shock While Ganesh Idol Arriving: వినాయక చవితి సందర్భంగా గణేశ్‌ విగ్రహాలు తీసుకొస్తున్న సమయంలో విద్యుదాఘాతం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో చోటుచేసుకుంది.

  • Zee Media Bureau
  • Sep 5, 2024, 12:45 AM IST

Video ThumbnailPlay icon

Trending News