Tecno Spark 30C Price: రూ.8 వేలకే 48MP Sony కెమెరాతో ది బెస్ట్‌ మొబైల్‌ వచ్చేస్తోంది!

Tecno Spark 30C Price: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన మంచి స్మార్ట్‌ఫోన్‌ను టెక్నో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Oct 8, 2024, 05:23 PM IST
Tecno Spark 30C Price: రూ.8 వేలకే 48MP Sony కెమెరాతో ది బెస్ట్‌ మొబైల్‌ వచ్చేస్తోంది!

 

Tecno Spark 30C Price: ప్రముఖ టెక్ బ్రాండ్ టెక్నోకి మార్కెట్‌లో క్రమంగా డిమాండ్‌ పెరుగుతోంది. తక్కువ ధరల్లోనే ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్స్‌ను లాంచ్‌ చేయడంతో చాలా మంది వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని టెక్నో మరో మొబైల్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ మొబైల్‌ స్పార్క్ 30సి అనే నామకరణంతో అందుబాటులోకి వచ్చింది. ఇది అద్భుతమైన 48MP ప్రధాన కెమెరా సెటప్‌తో లభిస్తోంది. అంతేకాకుండా ప్రీమియం డిస్ప్లేను కూడా కలిగి ఉంటుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెఫిషికేషన్స్‌ ఇప్పుడు తెలుసుకోండి.

మంచి 5G స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనుకునేవారికి ది బెస్ట్‌ మొబైల్‌గా చెప్పొచ్చు. ఈ మొబైల్‌లో జీయోతో పాటు ఎయిర్‌టెల్‌తో కూడిన సిమ్‌లను వినియోగించేవారికి అద్భుతమైన స్పీడ్‌ నెట్‌వర్క్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా అతి తక్కువ బడ్జెట్‌లో ఈ మొబైల్‌ అందుబాటులోకి రావడం చాలా వల్ల చాలా బ్రాండ్‌లకు సంబంధించిన మొబైల్స్‌కి పోటీగా నిలవబోతోంది. ఇది అద్భుతమైన సాంకేతికతతో అందుబాటులోకి రానుంది. దీంతో పాటు అనేక రకాల ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ. 8,999లకు పైగా ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

టెక్నో స్పార్క్ 30C స్పెసిఫికేషన్స్‌:
ఈ టెక్నో స్పార్క్ 30C స్మార్ట్‌ఫోన్‌ అద్భుతమైన పెద్ద డిస్ల్పేతో అందుబాటులోకి రానుంది. దీంతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్‌ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా IP54 రేటింగ్‌ను కలిగి ఉంటుంది. అలాగే వెట్-టచ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. దీని వల్ల ఈ మొబైల్‌ను తడి చేతులతో కూడా వినియోగించవచ్చు. అలాగే 48MP Sony IMX582 AI కెమెరా సెటప్‌తో లభించనుంది. ఇవే కాకుండా బోలెడు ఫీచర్స్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఎంతో ప్రత్యేకమైన NRCA టెక్నాలజీని కూడా అందిస్తోంది. దీని ద్వారా అత్యంత స్పీడైనా 5జీ సేవలను పొందవచ్చు. అలాగే ఇది ప్రీమియం డిజైన్‌ను కలిగి ఉంటుంది. 

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

ఇతర ఫీచర్స్‌:
ట్రాన్స్‌ఫార్మర్ డిజైన్‌
IP బ్లాస్టర్ 
ఆల్-డైరెక్షనల్ NFC ఫీచర్‌
ట్రాన్స్‌ఫార్మర్స్ ఎడిషన్ స్కిన్ 
మిడ్‌నైట్ షాడో, అజూర్ స్కై కలర్‌ ఆప్షన్స్‌
48MP ప్రధాన కెమెరా
అత్యంత స్పీడ్ 5G నెట్‌వర్క్‌

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News