మరో కొత్త వ్యాపారంలోకి సమంత అక్కినేని?

ప్రస్తుతం సౌత్ ఇండియా ఫిలిం ఇండస్ట్రీలోని స్టార్ నటీమణుల్లో సమంతా ఒకరు. రంగస్థలంతో భారీ హిట్ సాధించిన తరువాత, సమంత తన పాత్రకు చాలా ప్రాముఖ్యతనిచ్చే సినిమాలు మాత్రమే చేయాలని నిర్ణయించుకుందట. ఇదే పద్ధతిలో, సమంతా ఓహ్ బేబీ చేయగా, ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ తరువాత, చాలా ఆఫర్లు వచినప్పటికీ, 

Last Updated : Jan 29, 2020, 10:35 PM IST
మరో కొత్త వ్యాపారంలోకి సమంత అక్కినేని?

హైదరాబాద్ : ప్రస్తుతం సౌత్ ఇండియా ఫిలిం ఇండస్ట్రీలోని స్టార్ నటీమణుల్లో సమంతా ఒకరు. రంగస్థలంతో భారీ హిట్ సాధించిన తరువాత, సమంత తన పాత్రకు చాలా ప్రాముఖ్యతనిచ్చే సినిమాలు మాత్రమే చేయాలని నిర్ణయించుకుందట. ఇదే పద్ధతిలో, సమంతా ఓహ్ బేబీ చేయగా, ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ తరువాత, చాలా ఆఫర్లు వచినప్పటికీ, తెలుగులో 96 యొక్క రీమేక్ చిత్రాన్ని ఎంచుకుంది. జాను చిత్రంతో మరోసారి తన అభిమానులను అలరించబోతున్నారు. 

మరోవైపు, సమంతా తన వ్యక్తిగత జీవితంలో కొత్త దశలోకి అడుగుపెడుతోంది. సమంత విద్యా రంగంలో డబ్బు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకుందట. సమంతా జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఒక ప్రీ-స్కూల్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు ఫిలిం నగర్లో గుసగుసలు మొదలయ్యాయి. ఇది ఆమె తన ఇతర స్నేహితులతో కలిసి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News