పులికి కరోనా పాజిటివ్...

కరోనా వైరస్‌ విచ్చలవిడి సంక్రమణతో అమెరికాలో భయంకరమైన వాతావరణంతో వణికిపోతోంది. కరోనాతో అమెరికాలో రోజుకు వందల సంఖ్యల్లో మరణాల సంభవిస్తున్నాయి. న్యూయార్క్ నగరవ్యాప్తంగా మృతుల దిబ్బగా మారింది. 

Last Updated : Apr 6, 2020, 06:12 PM IST
పులికి కరోనా పాజిటివ్...

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ విచ్చలవిడి సంక్రమణతో అమెరికాలో భయంకరమైన వాతావరణంతో వణికిపోతోంది. కరోనాతో అమెరికాలో రోజుకు వందల సంఖ్యల్లో మరణాల సంభవిస్తున్నాయి. న్యూయార్క్ నగరవ్యాప్తంగా మృతుల దిబ్బగా మారింది. అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,36,851కు చేరుకోగా 9620 మంది కరోనా బారి నుండి మరణించారు. తాజాగా న్యూయార్క్‌లోని బ్రంగ్జ జూపార్క్‌లో ఉన్న పులిని కరోనా పాజిటివ్ అని తేలిందని, నదియా చెల్లి అనే పులితో కరోనా వైరస్ సోకిందని జూ పార్క్ సిబ్బంది వెల్లడించారు. ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos

Read Also: వాళ్లను వదలను, కంప్లైంట్ ఇస్తా: జబర్ధస్త్ కమెడియన్

పులికి ఆహారం అందించే వ్యక్తి నుంచి కరోనా సోకినట్టు తెలిసిందని, జూపార్క్‌లో పులితో పాటు మరో మూడు సింహాలు కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలతో బాధపడుతున్నాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం పులికి కరోనా టెస్టు చేశామని, పులి ఆరోగ్య సమాచారం అతి త్వరలో బయటపెడుతామని జూపార్క్ అధికారి ఒకరు తెలిపారు. కరోనా వైరస్ ఒక్కోక్క జీవిపై ఒక్కో విధంగా ఉంటుందని, జంతువుల నుంచి మనుషులకు కరోనా వ్యాపిస్తుందనడంలో ఎలాంటి ఆధారాలు లేవని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. పెంపుడు జంతువులకు వైరస్‌లు వ్యాపించిన సంఘటన ఎక్కడ జరగలేదని స్పష్టం చేశారు. కరోనా రోగులు పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

 Read Also: ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos

 

 Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ

బుల్లితెర భామ టాప్ Bikini Photos

Trending News