/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

బులియన్ మార్కెట్‌లో నేడు వరుసగా రెండోరోజు బంగారం ధరలు దిగొచ్చాయి. లాక్‌డౌన్ టైమ్‌లో నిత్యం పెరుగుతున్న బంగారం ధరలు శనివారం మార్కెట్‌లో భారీగా పతనం కాగా, నేడు మరోసారి స్పల్పంగా ధరలు తగ్గాయి. జ్యువెలర్ల వద్ద విక్రయాలు, సెంట్రల్ బ్యాంకులో బంగారం నిల్వలు, దేశీయ మార్కెట్‌లో డిమాండ్, అంతర్జాతీయ అంశాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతాయని తెలిసిందే. అక్కడబ్బాయి.. ఇక్కడమ్మాయి.. వాట్సాప్‌లో పెళ్లి!

హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ మార్కెట్లలో నేడు తులం (10 గ్రాముల) బంగారం ధర రూ.90 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.44,200కి చేరుకుంది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.40,510కి దిగొచ్చింది. ఆమె అందాలకు నెటిజన్లు LockDown 

నేడు ఢిల్లీ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధరలు దిగిరాగా, 22 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రూ.90 మేర తగ్గింది. దీంతో 10 గ్రాముల ధర రూ.44,640కి క్షీణించింది. 22 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం వంద గ్రాములకు రూ.600మేర పెరిగింది. కాగా, 10 గ్రాముల ధర రూ.41,980కి చేరుకుంది. Photos: నిఖిల్ కుమారస్వామి పెళ్లి వేడుక ఫొటోలు

కాగా, బంగారం ధరలు పతనమవగా, వెండి సైతం పసిడి బాటలోనే నడిచింది. నేడు 1కేజీ వెండి రూ.50 మేర తగ్గింది. రెండ్రోజుల్లో రూ.750 మేర వెండి ధర తగ్గడం గమనార్హం. నేడు కిలో వెండి ధర రూ.41,150కి క్షీణించింది. ఢిల్లీతో పాటు దేశ వ్యాప్తంగా వెండి అదే ధర వద్ద కొనసాగుతోంది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Pics: ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos

 ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos

Section: 
English Title: 
Today Gold Rate 24 carat Gold price on 19th April 2020
News Source: 
Home Title: 

గుడ్‌న్యూస్.. బంగారం ధరలు పతనం, వెండి ఢమాల్

గుడ్‌న్యూస్.. బంగారం ధరలు పతనం, వెండి ఢమాల్
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
గుడ్‌న్యూస్.. బంగారం ధరలు పతనం, వెండి ఢమాల్
Publish Later: 
No
Publish At: 
Sunday, April 19, 2020 - 06:56