Ashutosh Bhakre: మరాఠీ సినీ నటుడి ఆత్మహత్య

Ashutosh Bhakre Suicide: సినీ పరిశ్రమలో వరుస విషాదాలు కలవరపెడుతున్నాయి. తాజగా మరాఠీ సినీ పరిశ్రమకు చెందిన స్టార్ నటుడు ఆశుతోష్ భక్రే (Ashutosh Bhakre Commits Suicide ) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాండేడ్ లోని తన నివాసంలో ఆశుతోష్ ఉరివేసుకుని ఊపిరి వదిలాడు.

Last Updated : Jul 30, 2020, 12:19 PM IST
Ashutosh Bhakre: మరాఠీ సినీ నటుడి ఆత్మహత్య

Ashutosh Bhakre Suicide: సినీ పరిశ్రమలో వరుస విషాదాలు కలవరపెడుతున్నాయి. తాజాగా మరాఠీ సినీ పరిశ్రమకు చెందిన స్టార్ నటుడు ఆశుతోష్ భక్రే ( Ashutosh Bhakre Commits Suicide ) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాండేడ్ లోని తన నివాసంలో ఆశుతోష్ ఉరివేసుకుని ఊపిరి వదిలాడు. అయితే ఆశుతోష్ ఆత్మహత్యకు అసలు కారణం ఏంటి అనే విషయంపై ఎలాంటి సమాచారం లేదు. కాగా గత కొన్ని రోజులుగా అతను తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు అని తెలుస్తోంది.  ( Covid-19 In Telangana: తెలంగాణలో 60 వేలకు చేరిన కోవిడ్-19 కేసులు ) 

మరాఠీ సినిమాల్లో ( Marthi Cinema ) ఆశుతోష్ భక్రే ( Ashutosh Bhakre ). మరో మైపు ఆశుతోష్ సతీమణి కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి. ఆమె పలు సీరియన్స్ లో నటించారు. ఈ జంటను చూసి చాలా మంది మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనుకునే వాళ్లు. అయితే ఆశుతోష్ ఎందుకు డిప్రెస్ ( Depression ) అయ్యాడు.. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనే విషయం ఎవరికీ అర్థం కావడం లేదు. ప్రస్తుతం పోలీసులు యాక్సిడెంటల్ డెత్ గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ( Online Sex Racket In Hyderabad: హైదరాబాద్ లో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు )

 

Trending News