/telugu/photo-gallery/after-world-cup-clinches-india-team-how-celebrated-looks-here-and-virat-kohli-rohith-sharma-also-rv-146014 World Cup India: ప్రపంచకప్‌ నెగ్గిన భారత జట్టు సంబరాలు.. కోహ్లీ ఏం చేశారో చూశారా World Cup India: ప్రపంచకప్‌ నెగ్గిన భారత జట్టు సంబరాలు.. కోహ్లీ ఏం చేశారో చూశారా 146014

అమరావతి: ఏపీ మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు (Kinjarapu Atchennaidu)కు హైకోర్టులో ఊరట లభించింది. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు (High Court granted bail to Atchennaidu) చేసింది. ఈఎస్ఐ స్కామ్ కేసులో అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గత 76 రోజులుగా మాజీ మంత్రి అచ్చెన్నాయుడు రిమాండ్‌లో ఉన్నారు. Congress పార్టీ మరో 50 ఏళ్లు ప్రతిపక్షంలోనే!: గులాం నబీ ఆజాద్

అరెస్టయిన కొన్ని రోజులకే అస్వస్థతకు గురికావడంతో హైకోర్టు ఆదేశాల మేరకు రమేష్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ క్రమంలో అచ్చెన్నాయుడుకు కరోనా పాజిటివ్‌గా తేలింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్ఆర్ఐ హాస్పిటల్‌తో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో బెయిల్ మంజూరైంది. Sunny Leone: ఎంట్రన్స్ టాపర్‌గా సన్నీ లియోన్! 
 Gold Price: మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

Section: 
English Title: 
AP High Court granted bail to Ex minister Kinjarapu Atchennaidu
News Source: 
Home Title: 

Atchennaidu: అచ్చెన్నాయుడికి హైకోర్టులో ఊరట

Atchennaidu: అచ్చెన్నాయుడికి హైకోర్టులో ఊరట
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

మాజీ మంత్రి అచ్చెనాయుడికి హైకోర్టులో భారీ ఊరట

ఈఎస్ఐ కేసులో అరెస్టయిన అచ్చెన్నాయుకి బెయిల్ మంజూర్

దాదాపు రెండున్నర నెలలపాటు రిమాండ్‌లో ఉన్న టీడీపీ నేత

Mobile Title: 
Atchennaidu: అచ్చెన్నాయుడికి హైకోర్టులో ఊరట
Publish Later: 
No
Publish At: 
Friday, August 28, 2020 - 12:35
Created By: 
Shankar Dukanam
Updated By: 
Shankar Dukanam
Published By: 
Shankar Dukanam