హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయబోయే టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ ప్రకటించింది. టీఆర్ఎస్ తరపున బరిలో నిలవనున్న 105 మంది అభ్యర్థుల పేర్లను ఈ జాబితా ద్వారా వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ 29 మంది అభ్యర్థుల పేర్లతో తొలి జాబితాను విడుదల చేసిన కొద్దిసేపట్లోనే టీఆర్ఎస్ పార్టీ ఏకంగా 105 మంది అభ్యర్థులను ప్రకటించడం గమనార్హం. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయనున్న టీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితా
కాప్రా- స్వర్ణ రాజ్
నాగోల్- సంగీతా ప్రశాంత్ గౌడ్
మన్సూరాబాద్- కొప్పుల విఠల్ రెడ్డి
హయత్‌నగర్- సామ తిరుమల రెడ్డి
బీఎన్‌రెడ్డి- ముద్దగోని లక్ష్మీప్రసన్న గౌడ్
వనస్థలిపురం- జిట్టా రాజశేఖర్ రెడ్డి
హస్తినాపురం- రమావత్ పద్మానాయక్
చంపాపేట్- సామ రమణా రెడ్డి
లింగోజిగూడ- శ్రీనివాసరావు
సరూర్‌నగర్- పి. అనితా దయాకర్ రెడ్డి
ఆర్‌కేపురం- విజయభారతి అరవింద్ శర్మ
కొత్తపేట- జీవీ సాగర్ రెడ్డి
చైతన్యపురి- జిన్నారం విఠల్ రెడ్డి
గడ్డిఅన్నారం- భవానీ ప్రవీణ్‌కుమార్
సైదాబాద్- సింగిరెడ్డి స్వర్ణలతా రెడ్డి
మూసారంబాగ్- తీగల సునరిత రెడ్డి
ఓల్డ్ మలక్‌పేట్- పగిళ్ల శాలిని
అక్బర్‌బాగ్- శ్రీధర్‌రెడ్డి
అజాంపురా- ఆర్తి బాబూరావు
చవాని- ఎండీ షౌకత్ అలీ
డబీర్‌పురా- ఎండీ సాబీర్
రెయిన్‌బజార్- అబ్దుల్ జావెద్
పత్తర్‌ఘాట్- అక్తర్ మొహీనుద్దీన్
మొఘల్‌పురా- సరిత
తలాబ్‌చెంచలం- మెహెర్ ఉన్నీసా
గౌలిపురా- బొడ్డు సరిత
లలిత్‌బాగ్- రాఘవేంద్ర రాజు
కుర్మగూడ - నవిత యాదవ్
ఐఎస్ సదన్ - సామ స్వప్న సుందర్ రెడ్డి
సంతోష్ నగర్ - చింతల శ్రీనివాస్ రావు నాయి
రియాసత్ నగర్ - సంతోష్ కుమార్
కాంచన్‌బాగ్ - ఆకుల వసంత
బార్కాస్ - సరిత
చంద్రాయణగుట్ట - జుర్కి సంతోష్ రాణి
ఉప్పుగూడ - ముప్పడి సుబ్బరామి రెడ్డి
జంగమెట్ - కె స్వరూప రాంసింగ్ నాయక్
ఫలక్‌నుమా- గిరిధర్ నాయక్.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 105 డివిజన్లకు అభ్యర్థులను ఖరారు చేసి తొలి జాబితా విడుదల చేసిన టీఆర్ఎస్ పార్టీ.#HyderabadWithTRS #VoteForCar
1/2 pic.twitter.com/v1tB9fX943
— TRS Party (@trspartyonline) November 18, 2020
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 105 డివిజన్లకు అభ్యర్థులను ఖరారు చేసి తొలి జాబితా విడుదల చేసిన టీఆర్ఎస్ పార్టీ.#HyderabadWithTRS #VoteForCar
2/2 pic.twitter.com/br4TfpvCvi
— TRS Party (@trspartyonline) November 18, 2020
Also read : GHMC elections: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితా ఇదే
Also read : SBI Jobs: ఎస్బీఐలో 2000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, అర్హతలు, ముఖ్యమైన తేదీలు
Also read : How to get MUDRA loan: ముద్ర లోన్‌కి ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.
మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి