Ante Sundaraniki: 'దీనమ్మ గండం' అంటున్న నాని.. నవ్వులు పూయిస్తోన్న 'అంటే సుందరానికి' టీజర్..

Nani Ante Sundaraniki Teaser: రేపు హీరో నాని పుట్టినరోజు సందర్భంగా 'అంటే సుందరానికి' సినిమాకి సంబంధించి స్పెషల్ వీడియోని మేకర్స్ విడుదల చేశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 23, 2022, 05:54 PM IST
  • హీరో నాని 'అంటే సుందరానికి' టీజర్ విడుదల
  • రేపు నాని పుట్టినరోజును పురస్కరించుకుని ఇవాళ టీజర్
  • రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్
 Ante Sundaraniki: 'దీనమ్మ గండం' అంటున్న నాని.. నవ్వులు పూయిస్తోన్న 'అంటే సుందరానికి' టీజర్..

Trending News