Panda Funny Video: క్యూటీ పాండా ఇందులో ఏం చేస్తుందో చూడండి- వీడియో వైరల్

Panda Funny Video: ఇంటర్నెట్ లో తరచూ అనేక వీడియోలు వైరల్ గా మారుతుంటాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ ఫన్నీ వీడియో చక్కర్లు కొడుతోంది. బొద్దుగా, ముద్దుగా ఉన్న ఓ పాండా జూలో దొర్లుకుంటూ వెళ్తోంది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 4, 2022, 11:22 AM IST
Panda Funny Video: క్యూటీ పాండా ఇందులో ఏం చేస్తుందో చూడండి- వీడియో వైరల్

Panda Funny Video: సోషల్ మీడియాలో తరచూ ఏదో ఒక వీడియో వైరల్ గా మారుతుంటుంది. జంతువులకు సంబంధించిన కొన్ని షాకింగ్ వీడియోలతో పాటు ఫన్నీ వీడియోలూ అప్పుడప్పుడూ నెట్టింట చక్కర్లు కొడతాయి. అలాంటి ఓ ఫన్నీ వీడియోనే ఇప్పుడు వైరల్ గా మారింది. జూలోని ఓ పాండా క్యూట్ గా దొర్లుకుంటూ వెళ్తోంది. ఆ వీడియో పలువురికి నవ్వు తెప్పిస్తుంది. 

ఓ పాండా క్యూట్ గా జూలో దొర్లుకుంటూ వెళ్తోన్న ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. బొద్దుగా ఉండే పాండా పార్కులో ఒంటరిగా తిరుగుతుంది. ఓ మురుగు కాలువ లాంటి మార్గంలో చిన్న పాండా.. గోడ ఎక్కేందుకు ప్రయత్నిస్తుంది. అయితే అది కుదరక.. అక్కడి నుంచి దొర్లుకుంటూ వెళ్తోంది. 

పాండా ముద్దుగా దొర్లుకుంటూ వెళ్తోన్న ఈ వీడియోకు సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది. ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. ఈ వీడియోను చూసిన పలువురు నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియో ఎలా ఉందో మీరే చూడండి.  

Also Read: Kacha Badam Trend: కచ్చా బాదమ్ పాటకు నెపాలీ చిన్నారి స్టెప్పులు- వీడియో వైరల్​!

Also Read: Samosa Ban: త్రిభుజాకారంలో ఉందని ఆ ప్రాంతంలో సమోసపై నిషేధం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News