Male Fertility: పురుషుల్లో సంతానోత్పత్తి పెరిగేందుకు ఈ నట్స్ తినండి!

Male Fertility: మారుతున్న ఆహారపు అలవాట్లు, వయసు పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది పురుషుల్లో సంతానోత్పత్తి తగ్గిపోతుంది. దీంతో అది వంధ్యత్వానికి దారితీస్తుంది. అయితే పురుషుల్లో సంతానోత్పత్తికి అవసరమయ్యే.. టెస్టోస్టిరాన్ హర్మోన్ పెరుగుదలకు ఫాక్స్ నట్స్ ఎంతో సహకరిస్తాయి.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 21, 2022, 11:23 AM IST
Male Fertility: పురుషుల్లో సంతానోత్పత్తి పెరిగేందుకు ఈ నట్స్ తినండి!

Male Fertility: తామర పువ్వు లేదా ఫాక్స్ నట్స్ తినడం వల్ల పురుషుల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే వివాహిత పురుషులకు ఇవి అద్భుతమైన ఔషధం. తామర విత్తనం లేదా ఫాక్స్ నట్స్ చాలా తేలికైనవి. మీరు దానిని ఎక్కడైనా కొనుగోలు చేయవచ్చు. వీటిని తినడం వల్ల మీ ఆకలిని తక్షణమే తీరుతుంది. మగవారి వైవాహిక జీవితాన్ని మెరుగుపరిచే ఈ ఫాక్స్ నట్స్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఈ రోజు మనం మీకు చెప్పబోతున్నాం.

లోటస్ సీడ్ వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు..

1. పురుషుల బలహీనత దూరం

ప్రస్తుత జీవనశైలి పురుషులలో స్పెర్మ్ సంఖ్యను చాలా తగ్గిపోయింది. ఇది పురుషులలో వంధ్యత్వానికి దారితీస్తుంది. అంతేకాదు చాలా మంది పురుషుల స్పెర్మ్ క్వాలిటీ సరిగా లేకపోవడం వల్ల తండ్రి కాలేకపోతున్నారు. ఇందుకోసం ఫాక్స్ నట్స్ వినియోగం పురుషుల సంతానోత్పత్తిని మెరుగుపరుస్తుంది.

2. టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తి పెరిగేందుకు.. 

శరీరంలో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తి పెరిగేందుకు క్రమం తప్పకుండా లోటస్ సీడ్ తినడం వల్ల మేలు కలుగుతుంది. శరీరంలోని ముఖ్యమైన హార్మోన్స్ వృద్ధిగా దోహదపడుతుంది. 

3. లైంగిక కోరికను పెరిగేందుకు..

పెరుగుతున్న వయస్సు కారణంగా.. పురుషుల లైంగిక కోరిక తగ్గడం ప్రారంభమవుతుంది. తద్వారా మీ వైవాహిక జీవితాన్ని బాగా ప్రభావితం చేస్తుంది. తామర గింజలు తినడం వల్ల పురుషులలో లైంగిక శక్తి పెరుగుతుందని.. అన్ని రకాల లైంగిక సమస్యలు కూడా పెరుగుతాయని అనేక పరిశోధనలు నిరూపించాయి.

4. శరీర బలహీనత తగ్గుతుంది

శరీరం బలహీనత వల్ల ఏ వ్యక్తి అయినా.. వైవాహిక జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. కానీ మీరు క్రమం తప్పకుండా తామర గింజలను తింటే.. ఈ ఆహారంలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఎందుకంటే కండరాలు బలంగా ఉంటాయి. మీరు ఫిట్‌గా కనిపిస్తారు.

(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా టిప్స్, నివారణ చర్యల నుంచి గ్రహించబడింది. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.)  

Also Read: Egg Side Effects: గుడ్డు తిన్న వెంటనే ఈ 4 ఆహార పదార్థాలు అసలు తినొద్దు!

Also Read: Aloe Vera Juice Benefits: కలబంద జ్యూస్ వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలేంటో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News