Flood Water: వరదలో చిక్కుకున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

Flood Water: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజుల నుంచి వరుణుడి శాంతించడం లేదు. మరో మూడురోజులు వాతావరణం ఇలాగే ఉండనుంది.

  • Zee Media Bureau
  • Jul 10, 2022, 08:10 PM IST

Flood Water: తెలంగాణలో కుండపోత వానలు పడుతున్నాయి. దీంతో రోడ్లన్నీ జలమయ్యాయి. చెరువులు, వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చాలా చోట్ల వరద నీటిలో వాహనాలు చిక్కుకుపోయాయి. పలుగ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వరద నీటిలో చిక్కుకుంది. ప్రయాణికులను స్థానికులు కాపాడారు.

Video ThumbnailPlay icon

Trending News