Rushi sunak:బ్రిటన్ పీఎం రేస్‌లో రిషి సునక్ ముందంజ

Rishi Sunak: బ్రిటన్ ప్రధానమంత్రి రేసులో భారత్ మూలాలున్న రిషి సునక్ ముందంజలో ఉన్నారు. ఇప్పటివరకు నాలుగు రౌండ్ల ఎన్నికలు జరగగా.. అన్నింటిలోనూ రిషి సునక్ లీడ్ సాధించారు. మరో రౌండ్ లో గెలిస్తే రిషి సునక్ బ్రిటన్ ప్రధాని అయినట్లే. 

  • Zee Media Bureau
  • Jul 21, 2022, 03:28 PM IST

Video ThumbnailPlay icon

Trending News