Human Trafficking, Prostitution: మహిళల అక్రమ రవాణా.. వ్యభిచారంలోకి దింపుతున్న ముఠా గుట్టు రట్టు

Human Trafficking, Prostitution: బంగ్లాదేశ్ నుంచి మహిళలను అక్రమంగా హైదరాబాద్‌కి తీసుకొచ్చి, వారిని ఇక్కడ వ్యభిచారం చేయిస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు.

  • Zee Media Bureau
  • Jul 27, 2022, 12:43 AM IST

Human Trafficking, Prostitution: బంగ్లాదేశ్ నుంచి మహిళలను అక్రమంగా హైదరాబాద్‌కి తీసుకొచ్చి, వారిని ఇక్కడ వ్యభిచారం చేయిస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. మహిళల పేదరికాన్ని ఆసరాగా చేసుకుని వారికి పని ఇప్పిస్తామని చెప్పి తీసుకొచ్చి వ్యభిచారంలోకి దింపుతున్న ముఠా వివరాలను రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు.

Video ThumbnailPlay icon

Trending News