Protest: తెలంగాణలో కొత్త మండలాల ఏర్పాటు చిచ్చు రేపుతోంది. దీనిని కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వ తీరును నిరసిస్తూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు.
Protest: మహబూబాబాద్ జిల్లాలో కొత్తపల్లి గ్రామస్థుల నిరసన చేపట్టారు. ఇనుగుర్తి గ్రామాన్ని కొత్త మండలంగా ప్రకటించడాన్ని తప్పుపట్టారు. వెంటనే ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈక్రమంలో ఇనుగుర్తి నూతన మండలం విలీన గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.