TTD Temple News Updates: తిరుమల పర్యటన వాయిదా వేసుకోండి.. భక్తులకు టిటిడి విజ్ఞప్తి

TTD Temple News Updates:  తిరుమల పర్యటన వాయిదా వేసుకోవాల్సిందిగా భక్తులకు టిటిడి విజ్ఞప్తి చేసింది.

  • Zee Media Bureau
  • Aug 10, 2022, 08:25 PM IST

TTD Temple News Updates:  తిరుమలకు వచ్చే వృద్ధులతో పాటు చిన్నారుల తల్లిదండ్రులు తమ తిరుపతి పర్యటనను వాయిదా వేసుకోవాల్సిందిగా తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు విజ్ఞప్తి చేసింది. ఎందుకు, ఏంటనే వివరాలు తెలియాలంటే ఇదిగో ఈ వీడియో వీక్షించండి.

Video ThumbnailPlay icon

Trending News