Srisailam Flood:శ్రీశైలానికి భారీగా వరద.. 10 గేట్లు ఓపెన్

Srisailam Flood: కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతొంది. ఎగువ నుంచి భారీగా వస్తున్న వరదతో ఉద్ృతంగా ప్రవహిస్తోంది. జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. దీంతో డ్యామ్ 10 గేట్లను ఎత్తి ఎగువ నుంచి వస్తున్న వరదను దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం డ్యాంకు ప్రస్తుతం ఇన్ ఫ్లో 2 లక్షల 27 వేల క్యూసెక్కులుగా ఉంది.

  • Zee Media Bureau
  • Aug 10, 2022, 07:38 PM IST

Video ThumbnailPlay icon

Trending News