Cholesterol Control In 20 Days With Milk: పాలలో శరీరానికి కావాల్సిన చాలా రకాల ప్రోటిన్లు ఉంటాయి. అంతేకాకుండా ఇందులో శరీరాన్ని దృఢంగా చేసే చాలా రకాల మూలకాలు ఉంటాయి. అందుకే ఆరోగ్య నిపుణులు అనారోగ్యంగా తో బాధపడుతున్నవారికి పాలు తాగాలని సూచిస్తారు. అయితే చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నవారు పాలను తీసుకోవడం చాలా హానికరమని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇందులో చెడు కొలెస్ట్రాల్ స్థాలను పెంచే చాలా రకాల మూలకాలు ఉంటాయని దీని వల్ల గుండె పోటు ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్న వారు పాలను తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఇది ఎంత వరకు నిజమే మనం ఇప్పుడు తెలుసుకుందాం..
పాలు తాగడం వల్ల కొలెస్ట్రాల్ ముప్పు పెరుగుతుందా..?
<<ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారు. కాబట్టి జీవన శైలిని మార్చుకోవడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి.
<<అధిక కొలెస్ట్రాల్ వల్ల చెడు కొవ్వులు శరీరంలో పేరుకుపోయే అవకాశాలు ఉంటాయి. దీంతో రక్త ప్రసరణలో సమస్యలు మొదలవుతాయి. అంతేకాకుండా చాలా మందిలో గుండె సమస్యలు వచ్చే అవకాశాలు కూడా అధికమని నిపుణులు తెలుపుతున్నారు.
<<కొలెస్ట్రాల్ అధికంగా ఉండే పాలు తాగడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. పాలలో కొవ్వు ఉన్నప్పటికీ.. శరీరానికి చాలా ముఖ్యమైన పోషకాలన అందజేస్తాయి. అయితే చెడు కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు కొవ్వును నియంత్రించుకోవడానికి ఆవు పాలు తాగాలని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ పాలను రోజు 2 గ్లాసులు తీసుకుంటే చాలా రకాల ప్రయోజనాలు చేకూరుతాయి.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE TELUGU NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read:Krishnam Raju Died: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook