Fruit for weight gain: కొంతమంది వివిధ రకాల అనారోగ్య కారణాల వల్ల బరువు తగ్గి సన్నంగా తయారవుతారు. అయితే దీని కారణంగా దీర్ఘకాలీక ప్రాణాంతక సమస్యలు ఉత్పన్నమవుతాయి. అయితే తప్పకుండా ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి పలు రకాల ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా తీసుకునే ఆహారంలో పలు నియమాలు పాటించాల్సి ఉంటుంది. బరుదు తగ్గడం ఎంత కష్టమో బరువు పెరగడం కూడా అంతే కష్టతరం. అయితే బరువు పెరగడానికి పలు రకాల చిట్కాలు కూడా పాటించాల్సి ఉంటుంది. అయితే ఈ చిట్కాలన్నీ ఆహార పరంగా పాటించాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. బరువు పెరగడానికి అరటి పండ్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. కాబట్టి తప్పకుండా బరువు పెరిగే క్రమంలో అరటి పండ్లను ఆహారంగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే అరటి పండ్లు తినడం వల్ల బరువు ఎలా పెరగుతారో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
అరటిపండు తినడం వల్ల నిజంగా బరువు పెరుగుతారా..?
>>బరువు బరువు పెరగాలనుకునేవారు ముందుగా వ్యాయామం చేయడం ప్రారంభించండం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వ్యాయామం తర్వాత ఖచ్చితంగా 2 అరటిపండ్లు తినండి. ఇలా తినడం వల్ల సులభంగా శరీరం దృఢంగా మారి బరువు పెరగడానికి సులభతరం అవుతుంది.
>>బరువు పెరగాలనుకున్నవారు తప్పకుండా అల్పాహారంలో భాగంగా అరటి పండును తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. అయితే బరువు పెరడగానికి తప్పకుండా అరటి పండ్లను తీసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు సులభంగా పెరుగుతారు.
>>ఇదే కాకుండా బరువు పెరగడానికి స్నాక్స్‌లో అరటిపండును కూడా తినాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కోసం స్మూతీ తయారు చేసి తీసుకోవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. దీంతో శరీరానికి పూర్తి పోషకాహారం అందుతుంది. కండరాలు కూడా బలపడతాయి.
>>బరువు పెరగాలనుకుంటున్నవారు మధ్యాహ్న భోజనంలో పెరుగు, అరటిపండును కూడా తీసుకోవచ్చు. ఇలా చేయండం వల్ల జీవక్రియ శక్తి వంతంగా మారుతుంది.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..
Also Read:Weight Loss: బరువు తగ్గే క్రమంలో ఈ నియమాలు పాటించండి.. కేవలం 11 రోజుల్లో బరువు తగ్గడం ఖాయం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok