Helicopter Crash: కరెంట్ తీగలకు తగిలి హెలికాప్టర్ క్రాష్.. ఎంపీ సహా ప్రయాణికులంతా సేఫ్

Helicopter Crash: హెలికాప్టర్ క్రాస్ అయింది. టేకాఫ్ అవుతున్న సమయంలోనే కరెంట్ తీగలకు తగలి ప్రమాదానికి గురైంది హెలికాప్టర్. కరెంత్ తీగలకు చిక్కుకోవడంతో మంటలు అంటుకున్నాయి. అక్కడే కూలిపోయింది హెలికాప్టర్

Written by - Srisailam | Last Updated : Sep 24, 2022, 09:15 AM IST
  • కరెంట్ తీగలను తాకిన హెలికాప్టర్
  • టేకాఫ్ సమయంలోనే కూలిపోయింది
  • పార్లమెంట్ మెంబర్ సహా అంతా సేఫ్
 Helicopter Crash: కరెంట్ తీగలకు తగిలి హెలికాప్టర్ క్రాష్.. ఎంపీ సహా ప్రయాణికులంతా సేఫ్

Helicopter Crash: హెలికాప్టర్ క్రాస్ అయింది. టేకాఫ్ అవుతున్న సమయంలోనే కరెంట్ తీగలకు తగలి ప్రమాదానికి గురైంది హెలికాప్టర్. కరెంత్ తీగలకు చిక్కుకోవడంతో మంటలు అంటుకున్నాయి. అక్కడే కూలిపోయింది హెలికాప్టర్. అయితే ఈ ప్రమాదంలో పైలెట్ , సిబ్బంది సహా అందులో ప్రయాణిస్తున్న వారంతా ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. హెలికాప్టర్ లో జర్నీ చేస్తున్న ఎంపీ కూడా సేఫ్ గా బయటపడ్డారు. హెలికాప్టర్ క్రాషైన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

హెలికాప్టర్ క్రాష్ అయిన ఘటన బ్రెజిల్ లో జరిగింది. ఆ దేశ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం బ్రెజిల్ లోని మినాస్ గెరైస్ లో ఈ ప్రమాదం జరిగింది.  బ్రెజిల్ పార్లమెంట్ మెంబర్ సహా పలువురు ప్రజాప్రతినిధులు హెలికాప్టర్ ఎక్కారు. అయితే అది టేకాఫ్ అవుతున్న సమయంలో పవర్ వైర్లను తాకింది. వెంటనే కిందపడిపోయింది హెలికాప్టర్. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ లో  ప్రయాణిస్తున్న పార్లమెంట్ సభ్యుడితో పాటు ఇతర నేతలంతా సురక్షితంగా బయటపడ్డారు. హెలికాప్టర్ పైలెట్, ఇతర సిబ్బంది కూడా సేఫయ్యారు. పైలెట్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానిక పోలీసులు చెబుతున్నారు.

Also Read: Ind vs Aus 2nd T20 Match: ఆసిస్‌పై టీమిండియా విజయం.. ఉప్పల్ మ్యాచ్‌పై పెరిగిన ఉత్కంఠ

Also Read: Pooja Hegde Hot Photos: ఎద అందాలు ఆరబోస్తున్న బుట్టబొమ్మ.. క్లీవీజ్ కనిపించేలా ట్రీట్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News