Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ విచారణ స్పీడప్..!

Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ తన విచారణను వేగవంతం చేసింది.

  • Zee Media Bureau
  • Oct 7, 2022, 07:35 PM IST

Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మళ్లీ ఈడీ దూకుడు పెంచింది. ఢిల్లీ సహా 35 చోట్ల సోదాలు నిర్వహించారు. ఈసందర్బంగా పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈకేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇప్పటికే తెలంగాణలో పలుచోట్ల ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సోదాల్లో కీలక విషయాలను రాబట్టారు. 

Video ThumbnailPlay icon

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x