Shivani Narayanan Hot Pics: శివాని నారాయణన్ అందాల ఆరబోత.. పిక్స్ చూస్తే పిచ్చెక్కిపోవడం పక్కా!

Kollywood Actress Shivani Narayanan Cleavage  Pictures shakes internet. తమిళ బిగ్‌బాస్ 4తో పాపులర్ అయిన శివానీ నారాయణన్.. తాజాగా హాట్ హాట్ ఫొటోస్ పోస్ట్ చేసి కుర్రాళ్ల మతులు పొగుడుతారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Oct 24, 2022, 01:34 PM IST
  • శివాని నారాయణన్ అందాల ఆరబోత
  • పిక్స్ చూస్తే పిచ్చెక్కిపోవడం పక్కా
  • శివాని నారాయణన్ లేటెస్ట్ పిక్చర్స్
Shivani Narayanan Hot Pics: శివాని నారాయణన్ అందాల ఆరబోత.. పిక్స్ చూస్తే పిచ్చెక్కిపోవడం పక్కా!

Actress Shivani Narayanan Shows her Cleavage curve in Long Balck Dress: 2001 మే 5న శివాని నారాయణన్ చెన్నైలో జన్మించారు. పాఠశాల విద్య పూర్తి చేసిన శివానీ.. ఆపై మోడలింగ్ కెరీర్‌ను ప్రారంభించారు. రెండు వాణిజ్య ప్రకటనలలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. 

2016లో ఓ టీవీ సిరీస్‌లో హీరోయిన్‌గా శివాని నారాయణన్ అవకాశం దక్కించుకున్నారు. 2019లో తమిళ సీరియల్ రెడ్తై రోజాలో కూడా నటించారు. దాంతో శివాని పేరు మార్మోగిపోయింది. 

రియాలిటీ షో 'బిగ్ బాస్' తమిళ్ నాల్గవ సీజన్‌లో శివాని నారాయణన్ పాల్గొన్నారు. సీజన్ 4లో ఆమె అత్యంత పిన్న వయస్కురాలు. చివరి వారానికి ముందు ఎలిమినేట్ అయ్యారు. 

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే  శివాని నారాయణన్.. ఎప్పటికప్పుడు తన హాట్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తున్నారు. శివాని పెట్టే ఒక్కో పోస్టుకు లక్షల్లో లైక్స్ వస్తాయి. 

శివాని నారాయణన్ తాజాగా అందాలు ఆరబోశారు. బ్లాక్ లాంగ్ డ్రెస్సులో హాట్ ట్రీట్ ఇచ్చారు. శివాని క్లీవేజ్ అందాలకు కుర్రకారు మతులు పోతున్నాయి. 

Also Read: Viral Video: క్రికెట్‌ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్.. ఆ రెండు సిక్స్‌లు చాలా స్పెషల్! 

Also Read: విరాట్ కోహ్లీ భయ్యా ఏం ఆడావ్.. నీకంటే తోపు ఎవరూ లేరు ఈడ: హార్దిక్ పాండ్యా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News