Ap Rain alert: ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం స్థిరంగా కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం చెన్నైకి తూర్పు అగ్నేయంగా 670 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఈ కారణంగా వాతావరణం చల్లబడింది. అధికారులు అలర్ట్ గా ఉండాలని వాతావరణశాఖ తెలిపింది.
AP మళ్లీ భారీ వర్ష సూచన