Top Gear Teaser : టాప్ గేర్ టీజర్.. చేజింగ్ సీన్స్‌లో ఆది సాయి కుమార్ అదుర్స్

Aadi Sai Kumar Top Gear Teaser  ఆది సాయి కుమార్ టాప్ గేర్ టీజర్‌ను కాసేపటి క్రితమే మేకర్లు విడుదలచేశారు. దాదాపు 90 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 3, 2022, 01:08 PM IST
  • ఆది సాయి కుమార్ టాప్ గేర్ అప్డేట్
  • టాప్ గేర్ టీజర్‌ను విడుదల చేసిన మారుతి
  • డిసెంబర్ 30న రాబోతోన్న టాప్ గేర్
Top Gear Teaser : టాప్ గేర్ టీజర్.. చేజింగ్ సీన్స్‌లో ఆది సాయి కుమార్ అదుర్స్

Aadi Sai Kumar Top Gear Teaser ఆది సాయి కుమార్ టాప్ గేర్ టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విధి రాత నుంచి విష్ణు మూర్తి కూడా తప్పించుకోలేకపోయాడు అన్నది ఎంత నిజమో నా నుంచి కూడా నువ్ తప్పించుకోలేవన్నది అంతే నిజం.. ఇప్పుడు రెండు ప్రాణాలు పోతాయ్..  అంటూ విలన్ చెప్పిన డైలాగ్స్ హైలెట్ అవుతున్నాయి. ఈ టీజర్‌లో హీరోకి ఒక్క డైలాగ్ కూడా లేదు. ముందు నుంచి చెబుతున్నట్టుగా ఆది ఇందులో టాక్సీ డ్రైవర్‌గా నటిస్తున్నాడు. ఈ టీజర్‌లో దాన్ని చూపించారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News