Chandrababu Naidu: కుట్ర ప్రకారమే కందూరు, గుంటూరు ఘటనలు జరిగాయన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. సర్కార్ డైరెక్షన్లో పోలీసులు అతిగా వ్యవహరిస్తున్నారన్నారు.
Chandrababu Naidu: కుట్ర ప్రకారమే కందూరు, గుంటూరు ఘటనలు జరిగాయన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. సర్కార్ డైరెక్షన్లో పోలీసులు అతిగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రస్తుతం అమలు అవుతున్న ఆంక్షలను ఎప్పుడూ చూడలేదని మండిపడ్డారు చంద్రాబాబు.