Chandrababu: పీలేరు సబ్‌ జైలులో టీడీపీ నేతలకు చంద్రబాబు పరామర్శ

TDP Chief Chandrababu: అన్నమయ్య జిల్లా పీలేరు సబ్ జైలులో ఉన్న పొంగనూరు టీడీపీ నాయకులు, కార్యకర్తలను చంద్రబాబు పరామర్శించారు. 

  • Zee Media Bureau
  • Jan 17, 2023, 02:04 PM IST

TDP Chief Chandrababu: సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డిపై నిప్పులు చెరిగారు టీడీపీ అధినేత చంద్రబాబు. టీడీపీ ఫెక్సీలు ఎందుకు చింపేశారని ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని ప్రశ్నించారు చంద్రబాబు. అన్నమయ్య జిల్లా పీలేరు సబ్ జైలులో ఉన్న పొంగనూరు టీడీపీ నాయకులు, కార్యకర్తలను చంద్రబాబు పరామర్శించారు. 

Video ThumbnailPlay icon

Trending News