Ponnala: 'సీఎం కేసీఆర్‌ చంచల్ గూడ జైలుకు వెళ్లడం పక్కా': పొన్నాల లక్ష్మయ్య

Ponnala Lakshmaiah: సీఎం కేసీఆర్ పై పీసీసీ మాజీ ఛీప్ పొన్నాల లక్ష్మయ్య ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ చంచల్ గూడ జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన ఆరోపించారు. 

  • Zee Media Bureau
  • Jan 20, 2023, 04:09 PM IST

Ponnala Lakshmaiah on CM KCR: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న  అవినీతిపై ఫోకస్ పెట్టామని.. సీఎం కేసీఆర్ చంచల్ గూడ జైలుకు వెళ్లడం ఖాయమని పీసీసీ మాజీ ఛీప్ పొన్నాల లక్ష్మయ్య అసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను ఐదు లక్షల కోట్లు అప్పు చేసి అప్పులు రాష్ట్రంగా మార్చేశారంటూ కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 

Video ThumbnailPlay icon

Trending News