Happy Ram Navami 2023: రామ నవమి శుభాకాంక్షలు ఇలా మీ స్నేహితులకు తెలపండి..

Happy Ram Navami 2023 Wishes: శ్రీరాముడు నడిచిన ధర్మ మార్గంలో నడిచి ఆయన ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు రామ నవమి శుభాకాంక్షలు..మీరు కూడా మీ స్నేహితులకు ఇలా శుభాకాంక్షలు తెలపండి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 30, 2023, 10:20 AM IST
Happy Ram Navami 2023: రామ నవమి శుభాకాంక్షలు ఇలా మీ స్నేహితులకు తెలపండి..

Happy Ram Navami 2023 Wishes: శ్రీరాముడు సనాతన ధర్మంలోని చైత్ర శుక్ల పక్ష నవమి రోజు జన్మించాడు. అందుకే ప్రతి సంవత్సరం చైత్ర శుక్ల పక్ష నవమి రోజు రామ నవమి జరుపుకుంటారు. అయితే హిందూ సంప్రదాయంలో ఈ రోజుకు చాలా ప్రాముఖ్యత ఉంది. నవమి రోజు రామ భక్తులంతా పూజా కార్యక్రమాలు నిర్వహించి ఉపవాసాలు పాటిస్తారు. అంతేకాకుండా రామాలయాలను దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే ఈ సంవత్సరం ఈ రోజూ మార్చి 30న వచ్చింది. ఈ రోజు రామ నామాలను మీ సోదరులకు, స్నేహితులకు సోషల్‌ మీడియాలో పంపి శుభకాంకక్షలు తెలపండి.

రామ నవమి శుభాకాంక్షలు ఇలా తెలపండి:
రాముడు ప్రతి ఒక్కరి మనస్సులో ఉన్నాడు.
మీకు ఎదురైయ్యే సమస్యలను ఆయన నడిచిన మార్గంలో నడిచి..
ధర్మంగా ఎదురించండి, విజయం పొందండి.
రామ నవమి శుభాకాంక్షలు..

రామ నామ ప్రాముఖ్యత తెలియని వారు
అజ్ఞానులు, దురదృష్టవంతులు..
కాబట్టి ప్రతి రోజు ఆయన నామాన్ని స్మరించి..
జీవితాంతం సుఖసంతోషలతో జీవించండి.
రామ నవమి శుభాకాంక్షలు..

రాముడు అజ్ఞానం అనే చీకటిని తొలగించాలి.
మీ జీవితంలో వెలుగుని తీసుకు రావాలని కోరుకుంటూ
రామ నవమి శుభాకాంక్షలు.. జై శ్రీరాం..

రామ నామం ఎంతో రుచిరా..
అవును ఆయన నామాన్ని ఒక్క సారి స్మరిస్తే..
అన్ని రకాల బాధల నుంచి విముక్తి లభిస్తుంది.
జై శ్రీరాం...జైజై శ్రీ రాం..
రామ నవమి శుభాకాంక్షలు..

రాముడు కోపాన్ని జయించినవాడు,
మీరు కూడా కోపాన్ని తగ్గించుకుని, జీవితంలో
ఉన్న శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ..
మీకు మీ కుంటుబ సభ్యులకు రామ నవమి శుభాకాంక్షలు..

ధర్మవంతుడివి మాకు చల్లని దీవెనలను అందించి..
ధర్మంలో నడిచే విధంగా చూడాలని కోరుకుంటూ
రామ నవమి శుభాకాంక్షలు..

Also read: Changes from April 1: ఏప్రిల్ 1 నుంచి మారనున్న వస్తువుల ధరలు, ఏవి పెరుగుతున్నాయో ఏవి తగ్గుతున్నాయో చెక్ చేసుకోండి

Also read: Changes from April 1: ఏప్రిల్ 1 నుంచి మారనున్న వస్తువుల ధరలు, ఏవి పెరుగుతున్నాయో ఏవి తగ్గుతున్నాయో చెక్ చేసుకోండి

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News