GT vs CSK Dream 11 Prediction: చెన్నై vs గుజరాత్ బిగ్ ఫిట్.. డ్రీమ్ 11 టీం ఇదే!

GT vs CSK Dream 11 Prediction: మార్చి 31న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే 16వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడేందుకు డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ సిద్దమైంది.   

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 30, 2023, 01:53 PM IST
GT vs CSK Dream 11 Prediction: చెన్నై vs గుజరాత్ బిగ్ ఫిట్.. డ్రీమ్ 11 టీం ఇదే!

GT vs CSK Dream11 Prediction Team, IPL 2023 Opening ceremony: క్రికెట్ పండుగ ఐపీఎల్ రేపటితో మొదలు కానుంది. మార్చి 31న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే 16వ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో నాలుగుసార్లు విజేత చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడేందుకు డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ కేవలం కొద్ది గంటల్లోనే మైదానంలోకి దిగనుంది. ఈ మ్యాచ్ మీద అందరి దృష్టి నెలకొంది. 

టాస్ - గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య శుక్రవారం సాయంత్రం 7 గంటలకు తొలి మ్యాచ్ టాస్ జరుగుతుంది.

సమయం - 7.30 PM IST, మార్చి 31, శుక్రవారం.

వేదిక: నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్.

GT vs CSK డ్రీమ్11 టీమ్
కెప్టెన్: రుతురాజ్ గైక్వాడ్
వైస్ కెప్టెన్: కేన్ విలియమ్సన్
బ్యాటర్లు: గైక్వాడ్, విలియమ్సన్, కాన్వే, గిల్
ఆల్ రౌండర్లు: పాండ్యా, జడేజా, స్టోక్స్
బౌలర్లు: రషీద్, షమీ, ముఖేష్
వికెట్ కీపర్: ఎంఎస్ ధోని

GT vs CSK ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ XI
గుజరాత్ టైటాన్స్ ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ 11:
శుభమాన్ గిల్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, హార్దిక్ పాండ్యా, విజయ్ శంకర్, మాథ్యూ వేడ్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, శివమ్ మావి, మహమ్మద్ షమీ, జాషువా లిటిల్

చెన్నై సూపర్ కింగ్స్ ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ 11: డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, శివం దూబే, అంబటి రాయుడు, బెన్ స్టోక్స్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ, దీపక్ చాహర్, ముఖేష్ చౌదరి, మతీషా పతిరన

GT vs CSK స్క్వాడ్స్
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు:
ఎంఎస్ ధోని (సి), డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, సుభ్రాంశు సేనాపతి, మొయిన్ అలీ, శివమ్ దూబే, రాజ వర్ధన్ హంగర్గేకర్, డ్వైన్ ప్రీటోరియస్, మిచెల్ సాంట్నర్, రవీంద్ర జడేజా, తుషార్ దేశ్‌పాండే, ముకేశ్ పాధర్, ముఖేష్ పాధర్, ముకేశ్ పాధర్, సిమర్‌జీత్ సింగ్, దీపక్ చాహర్, ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణ, అజింక్యా రహానే, బెన్ స్టోక్స్, షేక్ రషీద్, నిశాంత్ సింధు, సిసంద మగల, అజయ్ మండల్, భగత్ వర్మ.

గుజరాత్ ఫుల్ స్క్వాడ్: కేన్ విలియమ్సన్, ఒడియన్ స్మిత్, కేఎస్ భరత్, శివమ్ మావి, ఉర్విల్ పటేల్, జాషువా లిటిల్, మోహిత్ శర్మ, అల్జారీ జోసెఫ్, బి. సాయి సుదర్శన్, దర్శన్ నల్కండే, డేవిడ్ మిల్లర్, హార్దిక్ పాండ్యా, జయంత్ యాదవ్, మాథ్యూ వేడ్, మహ్మద్ షమీ , నూర్ అహ్మద్, ప్రదీప్ సాంగ్వాన్, ఆర్. సాయి కిషోర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, శుభ్‌మాన్ గిల్, విజయ్ శంకర్, వృద్ధిమాన్ సాహా, యష్ దయాల్, అభినవ్ మనోహర్

Also Read: IPL 2023: ఐపీఎల్‌లో అత్యధికంగా సంపాదించిన టాప్-5 ఆటగాళ్లు వీళ్లే..!

Also Read: IPL 2023 Opening ceremony: ఐపీఎల్ ఓపెనింగ్లో మెరవనున్న రష్మిక, కత్రినా..ఫ్రీగా ఎక్కడ చూడాలో తెలుసా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

Trending News