TDP MLC Ram Gopal Reddy: వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సీఎం జగన్ కుటుంబసభ్యులే కారణమన్నారు టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్రెడ్డి.
TDP MLC Ram Gopal Reddy comments on YS Viveka murder case investigation: ఎస్ వివేకానంద రెడ్డి హత్యకు నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవికి జగన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. త్వరలో కీలక సూత్రధారులను సీబీఐ అరెస్ట్ చేస్తుందన్నారు టీడీపీ ఎమ్మెల్సీ.