Add Zee Business As A Preferred Source
App

Ashwin: స్టార్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ సంపాదన అన్ని వందల కోట్లా? నోరెళ్లబెట్టే ఆస్తులు

Published: Sep 25, 2024, 04:20 PM IST|Updated: Sep 25, 2024, 04:20 PM IST

Ravichandran Ashwin Net Worth Details: భారత క్రికెట్‌లో అత్యంత సీనియర్‌ ఆటగాడు.. స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఆస్తుల్లో కూడా సీనియరే. అతడికి క్రికెట్‌, వ్యాపారం, ప్రకటనల ద్వారా భారీగా ఆదాయం లభిస్తోంది. అతడికి వందల కోట్లు ఉన్నాయని సమాచారం. అతడి ఆస్తుల వివరాలు చూద్దాం.

Ravichandran Ashwin1/8

Ravichandran Ashwin 1

భారత క్రికెట్‌లో అత్యంత సీనియర్‌ ఆటగాడు రవిచంద్రన్‌ అశ్విన్‌. 38 ఏళ్ల వయసున్న అశ్విన్‌ ఆస్తులపరంగా కూడా పెద్దస్థాయిలో ఉన్నాడు.

Ravichandran Ashwin 22/8

Ravichandran Ashwin 3

స్టార్‌ స్పిన్నర్ అశ్విన్ ఆస్తుల నికర విలువ దాదాపు రూ.130 కోట్లు ఉంటుందని అంచనా. తమిళనాడులోని చెన్నైలో ఉన్న ఇంటి విలువ రూ.8 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం.

Ravichandran Ashwin 43/8

Ravichandran Ashwin 5

అశ్విన్ వార్షిక ఆదాయం రూ.10 కోట్లకు పైగానే ఉంటుంది. క్రికెట్, యూట్యూబ్, వాణిజ్య ప్రకటనల ద్వారా అశ్విన్‌ భారీగా సంపాదిస్తున్నాడు. ఇక ఐపీఎల్ నుంచి కోట్ల రూపాయలు వెనకేసుకొస్తున్నాడు.

Ravichandran Ashwin 64/8

Ravichandran Ashwin 7

ఐపీఎల్‌లో అశ్విన్‌ రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్నాడు. ఒక్కో సీజన్‌కు రూ.5 కోట్లు వేతనంగా తీసుకుంటున్నాడు. ఇంకా ఒక్కో కాంట్రాక్ట్‌పై బీసీసీఐ వార్షిక వేతనం రూ..5 కోట్లు అందుకుంటాడు.

Ravichandran Ashwin 85/8

Ravichandran Ashwin 9

వాణిజ్య ప్రకటనలు చూస్తే ఒప్పో, మూవ్‌, డ్రీమ్‌ 11 సహా పలు ప్రైవేట్ బ్రాండ్‌లకు అశ్విన్ ప్రచారం చేస్తున్నాడు.

Ravichandran Ashwin 106/8

Ravichandran Ashwin 11

క్రికెట్‌పరంగా అశ్విన్‌ ఇటీవల తన 101వ టెస్టు మ్యాచ్ ఆడాడు. ఇప్పటివరకు 36 సార్లు ఐదు వికెట్లు పడగొట్టి సరికొత్త ఘనత సాధించగా.. అతడి ఖాతాలో మొత్తం 516 టెస్టు వికెట్లు ఉన్నాయి.

Ravichandran Ashwin 127/8

Ravichandran Ashwin 13

చెన్నై టెస్టుకు ముందు అతను మొత్తం 5 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు చేశాడు. బంగ్లాదేశ్‌పై 6వ సెంచరీ పూర్తి చేశాడు.

Ravichandran Ashwin 148/8

Ravichandran Ashwin 15

కాగా రానున్న ఐపీఎల్‌ సీజన్‌తో అశ్విన్‌ కెరీర్‌కు ముగింపు పలుకుతాడని సమాచారం. వచ్చే ఏడాది అన్నిటికి విరామం ప్రకటించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.