Ravichandran Ashwin: టీమిండియా సీనియర్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. గబ్బా టెస్టు తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు. మూడు ఫార్మాట్ల క్రికెట్ లో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించిన అశ్విన్ క్రికెట్ ద్వారా బాగానే సంపాదించుకున్నాడు. బిసిసిఐ సెంట్రల్ కాంట్రాక్టులో ఉన్న అశ్విన్ ఐపీఎల్, ప్రకటనల తర్వాత భారీగానే ఆస్తులను కూడా బెట్టుకున్నాడు.
Ravichandran Ashwin Retirement: రవిచంద్రన్ అశ్విన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. భారత్-ఆసీస్ మూడో టెస్ట్ డ్రా అనంతరం అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు.
Ravichandran Ashwin Net Worth Details: భారత క్రికెట్లో అత్యంత సీనియర్ ఆటగాడు.. స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆస్తుల్లో కూడా సీనియరే. అతడికి క్రికెట్, వ్యాపారం, ప్రకటనల ద్వారా భారీగా ఆదాయం లభిస్తోంది. అతడికి వందల కోట్లు ఉన్నాయని సమాచారం. అతడి ఆస్తుల వివరాలు చూద్దాం.
Ravichandran Ashwin Will Be Retire From Cricket: బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ముందు భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన క్రికెట్ కెరీర్లో కీలక దశకు సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. తాను క్రికెట్ ఆడలేని దశలో కొత్త వారికి అవకాశం ఇస్తానని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో కలకలం రేపాయి.
MI vs RR IPL 2024 Rajasthan Royals Win By 6 Wickets Vs Mumbai Indians: ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జోరు కనబరుస్తుండగా.. ముంబై ఇండియన్స్ ఘోర వైఫల్యం చెందుతోంది. వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ వరుసగా మూడు విజయాలు పొందగా.. ముంబై హ్యాట్రిక్ ఓటములు పొందడం గమనార్హం
IPL 2024 Updates: క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభానికి మూడు రోజుల మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్ ను చూసేందుకు ఫ్యాన్స్ టికెట్లు కోసం ఎగబడుతున్నారు. దీంతో టికెట్లకు పుల్ డిమాండ్ ఏర్పడింది. టీమిండియా క్రికెటర్లకు కూడా టికెట్ల దొరకని పరిస్థితి ఏర్పడింది. దీంతో తనకు టికెట్ల ఇప్పించాలని సీఎస్కే యాజమాన్యానికి కోరాడు.
ICC Test Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో భారత ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. తాజాగా బుమ్రాను వెనక్కి నెట్టి నంబర్ వన్ బౌలర్‌గా నిలిచాడు అశ్విన్. కెప్టెన్ రోహిత్ శర్మ టాప్-10లోకి దూసుకొచ్చాడు.
Ravichandran Ashwin Records: ధర్మశాల టెస్టులో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఇతడు బౌలింగ్ ధాటికి రికార్డులను తుడిచిపెట్టుకుపోయాయి. ఇంతకీ ఇతడు ఏయే రికార్డులు కొల్లగొట్టాడంటే?
Ind vs Eng 04th Test: ఇంగ్లండ్ పై అశ్విన్ వికెట్ల సెంచరీ చేశాడు. ఈఘనత సాధించిన తొలి భారత్ బౌలర్ గా రికార్డు నెలకొల్పాడు. దీంతో పాటు మరికొన్ని ఘనతలను కూడా అశ్విన్ అందుకున్నాడు.
ICC Test Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో భారత ఆటగాళ్లు దుమ్మురేపుతున్నారు. యశస్వి కెరీర్ బెస్ట్ ర్యాంకును సాధించగా.. జడేజా, అశ్విన్, రోహిత్ తదితరులు తమ ర్యాంకులను మెరుగుపరుచుకున్నారు.
Ind vs Eng 03rd test live: టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రేర్ ఫీట్ సాధించాడు. అనిల్ కుంబ్లే తర్వాత 500 వికెట్లు తీసిన రెండో భారత బౌలర్ గా నిలిచాడు.
Ravichandran Ashwin: ఉప్పల్ లోఎదురైన ఘోర పరాభావానికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. వైజాగ్ టెస్టులో స్టోక్స్ సేనపై 106 పరుగుల తేడాతో రోహిత్ సేన గెలుపొందింది. ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా స్పిన్నర్ అశ్విన్ అరుదైన ఘనతను సాధించాడు.
Ind vs Eng Second Test: రేపటి నుంచి వైజాగ్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టెస్టు మెుదలుకానుంది. ఈ మ్యాచ్ ద్వారా అశ్విన్ పలు రికార్డులను సొంతం చేసుకోబోతున్నాడు.
India Vs Australia Final Updates: ప్రపంచకప్ ఫైనల్ పోరుకు టీమిండియా తుది జట్టులో మార్పులు జరగనున్నాయా..? రవిచంద్రన్ అశ్విన్ జట్టులోకి తీసుకోవాలని నిపుణులు ఎందుకు సూచిస్తున్నారు..? ఎవరిస్థానంలో తీసుకోవాల్సి ఉంటుంది..? వివరాలు ఇలా..
IND VS WI: విండీస్ పర్యటను టీమిండియా విజయంతో మెుదలుపెట్టింది. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి ఇన్నింగ్స్, 141 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. యశస్వి జైస్వాల్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.
Prithi Narayanan Interesting comments on her husband Cricketer R Ashwin. స్కూల్ రోజుల్లోనే టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన వెంట పడ్డాడని, ఈ విషయం స్కూల్ అంతా తెలుసని ప్రీతి తెలిపారు.
Ravichandran Ashwin Takes No 1 Spot In ICC Test Rankings 2023: వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి బౌలింగ్ ఐసీసీ ర్యాంకింగ్స్ విభాగంలో నంబర్ 1గా నిలిచాడు.
Ravichandran Ashwin Breaks Anil Kumble Records: ఆసీస్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో టీమిండియా స్పిన్నర్ అశ్విన్ చెలరేగుతున్నాడు. చివరి టెస్టు మ్యాచ్‌లోనూ ఆరు వికెట్లు తీసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో అనిల్ కుంబ్లే రికార్డులను దాటేశాడు.
Ravichandran Ashwin No 1 Test Bowler: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అశ్విన్ మళ్లీ నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఆసీస్‌తో జరిగిన మూడో టెస్టులో కేవలం నాలుగు వికెట్లే తీయడంతో ఆరు రేటింగ్ పాయింట్లు కోల్పోయాడు. అయినా మొదటిస్థానంలోనే నిలిచాడు.
Ravichandran Ashwin replaces James Anderson in latest ICC Test Rankings. భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.