Gold Price Today: బులియన్ మార్కెట్‌లో పతనమైన బంగారం ధర, పసిడి దారిలో వెండి ధరలు

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు దిగొచ్చాయి. బులియన్ మార్కెట్‌లో తాజాగా బంగారం ధరలతో పాటు వెండి ధర పతనమయ్యాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ పసిడి ధరలు దిగిరాగా వెండి ధరలు సైతం బంగారం బాటలో పయనిస్తున్నాయి.

Gold Rate Update 23 March 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు దిగొచ్చాయి. బులియన్ మార్కెట్‌లో తాజాగా బంగారం ధరలతో పాటు వెండి ధర పతనమయ్యాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ పసిడి ధరలు దిగిరాగా వెండి ధరలు సైతం బంగారం బాటలో పయనిస్తున్నాయి.

1 /4

Gold Price Today 23 March 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు దిగొచ్చాయి. బులియన్ మార్కెట్‌లో తాజాగా బంగారం ధరలతో పాటు వెండి ధర పతనమయ్యాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ పసిడి ధరలు దిగిరాగా వెండి ధరలు సైతం బంగారం బాటలో పయనిస్తున్నాయి. Also Read: EPFO: ఒక్క మిస్డ్ కాల్ ద్వారా ఖాతాదారులు EPF Balance వివరాలు తెలుసుకోవచ్చు

2 /4

తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ (Gold Price In Hyderabad) మార్కెట్లలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. తాజాగా రూ.2000 మేర దిగొచ్చింది. దీంతో నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.45,880 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.42,050 అయింది. Also Read: GoAir Summer Sale: సమ్మర్ సేల్ ఆఫర్లు ప్రకటించిన గోఎయిర్ ఎయిర్‌లైన్స్, నేటి నుంచి స్పెషల్ Bookings

3 /4

దేశ రాజధాని ఢిల్లీలో వారం రోజుల నుంచి పెరుగుతున్న బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. తాజాగా రూ.180 మేర బంగారం ధర దిగొచ్చింది. దీంతో నేడు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,210 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,190కి క్షీణించింది.

4 /4

బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు తాజాగా దిగొచ్చాయి. వెండి ధర రూ.600 మేర భారీగా దిగిరావడంతో తాజాగా 1 కేజీ వెండి ధర రూ.66,000 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర భారీగా దిగొచ్చింది. తాజాగా హైదరాబాద్, విజయవాడ మార్కెట్‌లో వెండి 1 కేజీ ధర రూ.70,000 వద్ద మార్కెట్ అవుతోంది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook