Gold Price In Hyderabad: బులియన్ మార్కెట్‌లో స్థిరంగా బంగారం ధరలు, దిగొచ్చిన Silver Price

1 /4

Gold Price In Hyderabad 26 April 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. తాజాగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుండగా, వెండి ధరలు పతనమయ్యాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ మార్కెట్‌లోనూ బంగారం ధరలు స్థిరంగా మార్కెట్ అవుతున్నాయి.  Also Read: 7th Pay Commission Latest News: 28 శాతానికి పెరగనున్న DA, జూలై నుంచి ఉద్యోగులకు సవరించిన వేతనాలు

2 /4

Gold Price In Hyderabad : తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ మార్కెట్లలో బంగారం ధరలు వరుసగా రెండోరోజు స్థిరంగా మార్కెట్ అవుతున్నాయి. తాజాగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.48,640గా ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,580 వద్ద మార్కెట్ అవుతోంది.

3 /4

దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు స్థిరంగా ట్రేడ్ అవుతున్నాయి. నేడు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,450 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,230 అయింది. Also Read: EPF Withdrawal Conditions: ఈపీఎఫ్ ఖాతాదారులు ఈ సందర్భాల్లో మాత్రమే Cash విత్‌డ్రా చేసుకునే వీలుంటుంది

4 /4

బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. ఢిల్లీలో 1 కేజీ వెండి ధర రూ.100 మేర దిగిరాగా, నేడు ఢిల్లీలో 1 కేజీ వెండి ధర రూ.68,700 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర గత రెండు రోజులుగా స్థిరంగా ఉంది. హైదరాబాద్ మార్కెట్‌లో వెండి 1 కేజీ ధర రూ.74,000 వద్ద మార్కెట్ అవుతోంది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. by Taboola Sponsored Links You May Like Coding Classes For Kids Age 6-18 by IIT/ Harvard TeamCampK12 Explore DIY Sheesham Wood Beds at Best Price.Wakefit   Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook