Health Tips: కడుపునొప్పి తగ్గాలంటే ఈ చిట్కాలు పాటించండి!

కడుపులో నొప్పి అనేది ఎవరినైనా ఇబ్బంది పెట్టేస్తుంది. కొన్ని సార్లు అది చాలా దారుణంగా బాధ పెడుతుంది. కడుపులో ఏదో తిప్పుతున్నట్టుగా మొదలు అయ్యే కడుపునొప్పి మనిషిని మెలికలు తిప్పుతుంది.
  • Dec 29, 2020, 10:03 AM IST

Upset Stomach : కడుపులో నొప్పి అనేది ఎవరినైనా ఇబ్బంది పెట్టేస్తుంది. కొన్ని సార్లు అది చాలా దారుణంగా బాధ పెడుతుంది. కడుపులో ఏదో తిప్పుతున్నట్టుగా మొదలు అయ్యే కడుపునొప్పి మనిషిని మెలికలు తిప్పుతుంది.

1 /5

అరటిపండులో విటమిన్ బీ6, పొటాషియం మెండుగా ఉంటాయి. ఇవి మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. కడపునొప్పిని తగ్గిస్తుంది ఈ అరటిపండు.

2 /5

కడుపునొప్పిగా ఉన్నప్పుడు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది.

3 /5

అల్లం టీ తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు తగ్గుతాయి అని తమనకు తెలుసు. అయితే కడుపు నొప్పి ఉన్నప్పుడు పాలు లేని అల్లం టీ తాగడం.. అంటే అల్లం ఉన్న బ్లాక్ టీ తాగడం మంచిది.   

4 /5

కడుపులో నొప్పి లేదా విరోచనాలతో ఇబ్బందిపడుతున్నప్పుడు కొన్ని లవంగాలను తినండి. 

5 /5

వాము, బెల్లం కలిపి తీసుకోవడం వల్ల కూడా ఉపశమనం కలుగుతుంది.