Gut Health: మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మన జీర్ణ వ్యవస్థ సజావుగా ఉండాలి అంటారు పెద్దలు. మన జీర్ణక్రియ సరిగ్గా లేకపోతే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు గురికాక తప్పదు. మరి అవి ఏమిటో తెలుసుకుందాం..
Stomach Pain: కడుపునొప్పి సాధారణమైనప్పటికీ ఇది తీవ్ర అనారోగ్య సమస్యలను తెచ్చి పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ చిట్కాను వినియోగించాల్సి ఉంటుంది.
Mobile phone removed from stomach after six months: ఏదేమైనా సినిమాల్లోనే చూసే ఇలాంటి సన్నివేశాలు బయట కూడా నిజంగానే జరుగుతాయని తెలిసినప్పుడు కొంత ఆశ్చర్యంగానే ఉంటుంది కదూ! ప్రపంచం నలుమూలలా అడపాదడపా ఇలాంటి ఘటనలు (What happens if you swallow mobile phone) చోటుచేసుకుంటున్నట్టు 2014 నాటి ఓ అధ్యయనం చెబుతోంది.
Health Tips: కల్తీ ఆహారం తినడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. గ్యాస్టిక్ సమస్యల, అజీర్తి వల్ల, లేదా సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కడుపులో నొప్పి తలెత్తుతుంది. ఇలా కడుపులో నొప్పి రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి
కడుపులో నొప్పి అనేది ఎవరినైనా ఇబ్బంది పెట్టేస్తుంది. కొన్ని సార్లు అది చాలా దారుణంగా బాధ పెడుతుంది. కడుపులో ఏదో తిప్పుతున్నట్టుగా మొదలు అయ్యే కడుపునొప్పి మనిషిని మెలికలు తిప్పుతుంది.
కడుపు నొప్పి ( Abdominal Pain ) తో కోల్కతాకు చెందిన ఒక మహిళ ఆసుపత్రి వెళ్లింది. కొన్ని పరీక్షలు చేసిన తరువాత ‘ టెస్టిక్యూలర్ కేన్సర్ ‘ ( Testicular Cancer ) అని తెలుసుకుని షాక్ అయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.