Snake & Girl Video: పాముతో చెలగాటాలాడితే...ఈ అమ్మాయికి ఎదురైన పరిస్థితే ఉంటుంది జాగ్రత్త

Snake & Girl Video: ప్రమాదకరమైన పాముతో ఓ అమ్మాయి ఆటలాడటం..ఆ పాము ఆ అమ్మాయిని నాలుగైదుసార్లు కరిచేందుకు ప్రయత్నించడం..వింటేనే ఒళ్లు గగుర్పాటు కల్గిస్తే..చూస్తే ఇంకెలా ఉంటుందో మరి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 15, 2022, 04:43 PM IST
Snake & Girl Video: పాముతో చెలగాటాలాడితే...ఈ అమ్మాయికి ఎదురైన పరిస్థితే ఉంటుంది జాగ్రత్త

Snake & Girl Video: ప్రమాదకరమైన పాముతో ఓ అమ్మాయి ఆటలాడటం..ఆ పాము ఆ అమ్మాయిని నాలుగైదుసార్లు కరిచేందుకు ప్రయత్నించడం..వింటేనే ఒళ్లు గగుర్పాటు కల్గిస్తే..చూస్తే ఇంకెలా ఉంటుందో మరి..

సోషల్ మీడియాలో పాములకు సంబంధించి చాలా వీడియోలా చాలా సందర్భాల్లో చూసుంటారు. పాముని ఎదురుగూ చూస్తే..వస్తాదులకు కూడా తడిసిపోతుంటుంది. పాము నిజంగానే ప్రమాదకరం. చూస్తేనే ఒళ్లు గగుర్పాటు కలుగుతుంది. సోషల్ మీడియా వేదికల్లో పాముల వీడియోలు చాలా కన్పిస్తుంటాయి. ఇందులో కొన్ని సాధారణంగా ఉంటే..కొన్ని భయం కల్గిస్తాయి.

ఇటీవల సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఓ అమ్మాయి ఓ ప్రమాదకరమైన పాముని చేత్తో పట్టుకుని ఉంటుంది. ప్రమాదకరమైన పాముని పట్టుకుని ఆ పాముతో ఆటలాడుతుంటుంది. ఈ నేపధ్యంలో ఆ పాము ఆ అమ్మాయికి ఏం చేసిందనేది చూస్తూ ఒళ్లు జలదరిస్తుంది. బహుశా ఆ అమ్మాయి కూడా ఎప్పటికీ మర్చిపోదు. 

అమ్మాయి చేతిలో ప్రమాదకరమైన పాము ఉంది. పాముని అటూ ఇటూ పట్టుకునే ప్రయత్నం చేస్తుంటుంది. ఆ పాముని కంట్రోల్ చేసే ప్రయత్నంలో ఆ అమ్మాయి ఉంటుంది. ఈలోగా ఆ అమ్మాయి కుడిచేతిని తన పంటితో ఆ పాము బంధిస్తుంది. ఇలా ఒకసారి కాదు..రెండు చేతులపై, వేళ్లపై కాటేసేందుకు ప్రయత్నిస్తుంది. అమ్మాయి ఓ వైపు భయపడుతూనే మరోవైపు పాముని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తుంటుంది. ఓసారి వేళ్లపై కాటేస్తుంది. ఈ వీడియో భయం గొలిపేదిగా ఉండటంతో అప్‌లోడ్ చేసిన కాస్సేపటికే వైరల్ అయిపోయింది.

Also read: Viral Video: కొత్తగా పెళ్లయిన ఇంజనీర్ కోడలు.. అత్తగారి వంట టార్చర్ భరించలేక..! వీడియో చూస్తే నవ్వులే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News