Anupama Parameswaran : ఆహా ఏమీ అందం... చీరకట్టులో అనుపమ అందానికి మాటల్లేవంతే...

Anupama Parameswaran Saree Photoshoot: ఎరుపు రంగు చీరకట్టులో అనుపమ మెరిసిపోతోంది. ముఖంపై రాలిపడుతున్న ముంగురులు, పెదాలపై చిరునవ్వు, మెడలో ధరించిన నెక్లెస్.. మొత్తంగా అనుపమ లుక్ బ్యూటీఫుల్ అని చెప్పాలి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 6, 2022, 09:58 PM IST
  • ఎరుపు రంగు చీరలో మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్
  • ట్రెడిషనల్ లుక్‌లో నెటిజన్లను ఫిదా చేస్తోన్న హీరోయిన్
  • సోషల్ మీడియాలో వైరల్‌గా అనుపమ ఫోటోలు
 Anupama Parameswaran : ఆహా ఏమీ అందం... చీరకట్టులో అనుపమ అందానికి మాటల్లేవంతే...

Anupama Parameswaran Saree Photoshoot: 'ప్రేమమ్' సినిమాతో సౌత్ ఇండస్ట్రీ అటెన్షన్‌ను తనవైపు తిప్పుకున్న భామ అనుపమ పరమేశ్వరన్. నితిన్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అ ఆ' సినిమాతో ఈ బ్యూటీ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. శతమానం భవతి, రాక్షసుడు సినిమాలతో హిట్స్ అందుకుంది. ప్రస్తుతం తెలుగులో నాలుగు సినిమాలతో బిజీగా ఉంది. తెరపై ఎక్కువగా ట్రెడిషనల్ లుక్‌లో కనిపించే అనుపమ... తాజాగా తన ఇన్‌స్టాలో శారీ ఫోటోలను షేర్ చేసింది.  

ఎరుపు రంగు చీరకట్టులో అనుపమ మెరిసిపోతోంది. ముఖంపై రాలిపడుతున్న ముంగురులు, పెదాలపై చిరునవ్వు, మెడలో ధరించిన నెక్లెస్.. మొత్తంగా అనుపమ లుక్ బ్యూటీఫుల్ అని చెప్పాలి.

అనుపమ చీరకట్టుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 'లవ్యూ మామ్' అంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తుండగా.. 'మీరే నా క్రష్' అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అనుపమ తన శారీ ఫోటోలను అలా షేర్ చేసిందో లేదో... క్షణాల్లో అవి వైరల్‌గా మారాయి. ఇప్పటివరకూ 2లక్షల పైచిలుకు మంది ఆ ఫోటోలను లైక్ చేశారు.


సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం అనుపమ తెలుగులో నాలుగు సినిమాల్లో నటిస్తున్నారు. ఇందులో 'రౌడీ బాయ్స్' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. మరో మూడు సినిమాలు 18 పేజెస్, కార్తీకేయ 2, హెలెన్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్నాయి.

Also Read: Viral Video: సమంత ఐటెం సాంగా మజాకా.. ఫారినర్స్‌నూ ఉర్రూతలూగిస్తోంది...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News