Watch Baba Ramdev falls off elephant: ఏనుగుపై యోగా చేస్తూ కింద పడిన బాబా రాందేవ్‌

Baba Ramdev falls off elephant while doing Yoga ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్‌కి చేదు అనుభవం ఎదురైంది. యోగాలో సిద్ధహస్తుడిగా పేరున్న బాబా రాందేవ్ తాజాగా ఓ ఏనుగు ఎక్కి మరీ యోగా చేసి చూపించే ప్రయత్నం చేశారు. కానీ ఆ ఏనుగు ఒక్క అడుగు కదలడంతో బ్యాలెన్స్ తప్పి కిందపడిపోయాడు. ఉత్తర్ ప్రదేశ్ మధురకు సమీపంలోని మహావన్‌‌లో ఉన్న రామ్ నరేతి ఆశ్రమంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

Last Updated : Oct 13, 2020, 11:22 PM IST
Watch Baba Ramdev falls off elephant: ఏనుగుపై యోగా చేస్తూ కింద పడిన బాబా రాందేవ్‌

Baba Ramdev falls off elephant while doing Yoga ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్‌కి చేదు అనుభవం ఎదురైంది. యోగాలో సిద్ధహస్తుడిగా పేరున్న బాబా రాందేవ్ తాజాగా ఓ ఏనుగు ఎక్కి మరీ యోగా చేసి చూపించే ప్రయత్నం చేశారు. కానీ ఆ ఏనుగు ఒక్క అడుగు కదలడంతో బ్యాలెన్స్ తప్పి కిందపడిపోయాడు. ఉత్తర్ ప్రదేశ్ మధురకు సమీపంలోని మహావన్‌‌లో ఉన్న రామ్ నరేతి ఆశ్రమంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Also read : Watch Srisailam gates opened: నిండు కుండలా మారిన శ్రీశైలం..10 క్రస్ట్ గేట్ల ఎత్తివేత

అదృష్టవశాత్తుగా ఈ ఘటనలో బాబా రాందేవ్‌కి ఎటువంటి గాయాలు కాలేదు ( Baba Ramdev not injured). కింద పడిన వెంటనే క్షణం ఆలస్యం లేకుండా లేచి నిలబడి బట్టలకు అంటిన దుమ్మును దులుపుకుంటూ, నవ్వుకుంటూ ముందుకు సాగిపోయాడు. బాబా రాందేవ్ ఏనుగుపై ప్రాణాయమ యోగా ( Pranayama yoga ) చేస్తుండగా ఈ ఘటన జరిగింది. Also read : Viral video: కోతికి గిఫ్ట్ ఇస్తే.. కోతి ఫేస్‌లో ఆ ఎక్స్‌ప్రెషన్ చూసి తీరాల్సిందే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News