Smartphones offers: పాత స్మార్ట్‌ఫోన్ స్థానంలో కొత్తది కొంటున్నారా ? ఇదిగో mobiles offers

Cheap and best smartphones: మీ స్మార్ట్‌ఫోన్ పాతదైపోయిందా ? పాత మొబైల్ స్థానంలో కొత్తది కొనాలనుకుంటున్నారా ? అయితే ఇదిగో.. ఇదే రైట్ టైమ్ అంటోంది ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్ అమేజాన్. అవును అమేజాన్‌లో మే 25 నుంచి.. అంటే నేటి నుంచి మే 27 వరకు స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ డేస్ సేల్ (amazon smartphone upgrade days sale) అందుబాటులో ఉంటుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 25, 2021, 10:56 PM IST
Smartphones offers: పాత స్మార్ట్‌ఫోన్ స్థానంలో కొత్తది కొంటున్నారా ? ఇదిగో mobiles offers

Cheap and best smartphones: మీ స్మార్ట్‌ఫోన్ పాతదైపోయిందా ? పాత మొబైల్ స్థానంలో కొత్తది కొనాలనుకుంటున్నారా ? అయితే ఇదిగో.. ఇదే రైట్ టైమ్ అంటోంది ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్ అమేజాన్. అవును అమేజాన్‌లో మే 25 నుంచి.. అంటే నేటి నుంచి మే 27 వరకు స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ డేస్ సేల్ (amazon smartphone upgrade days sale) అందుబాటులో ఉంటుంది. ఈ సేల్‌లో ఉన్న ఎక్స్‌చేంజ్ ఆఫర్స్‌లో భాగంగా మీ పాత స్మార్ట్‌ఫోన్‌ని ఎక్స్‌చేంజ్ చేసుకుని కొత్తది కొనుగోలు చేయవచ్చు. పాత ఫోన్‌కి వాటి విలువ ఆధారంగా ఎంతో కొంత మొత్తాన్ని తిరిగి పొందవచ్చు.

ఎక్స్‌చేంజ్ ఆఫర్‌తో పాటు మీ వద్ద ఉన్న వివిధ రకాల బ్యాంకుల డెబిట్, క్రెడిట్ కార్డులను (Debit cards / credit cards) ఉపయోగించి బిల్ చెల్లించడం ద్వారా మరో 10 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. 

Also read : Cheap and best smartphones: తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ కలిగిన చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్ ఫోన్స్

టాప్ సెల్లింగ్ శాంసంగ్ (Samsung Galaxy Smartphones), రెడ్మీ, ఒప్పో (Best smartphones in OPPO), వన్‌ప్లస్, వివో (Vivo best smartphones), రియల్‌మీ, లావా, ఇంటెల్.. ఇలా ఎన్నో రకాల బ్రాండ్స్‌కి చెందిన  స్మార్ట్ ఫోన్స్ ఈ స్మార్ట్ పోన్ అప్‌గ్రేడ్ డేస్ సేల్‌లో అందుబాటులో ఉన్నట్టు అమేజాన్ తెలిపింది. 

కేవలం స్మార్ట్‌ఫోన్స్ మాత్రమే కాదండోయ్... వాటికి అవసరమైన బ్లూటూత్ డివైజెస్, పవర్ బ్యాంక్స్ (Best power banks), హెడ్ ఫోన్స్ లాంటి ఇంకెన్నో రకాల లేటెస్ట్ యాసెసరీస్ కూడా ఈ ఆఫర్ సేల్‌లో లభిస్తున్నాయి.

Also read : Smartphones under Rs 10,000 : రూ. 10 వేల కంటే తక్కువ ధరలో లభించే Best Smartphones, వాటి Features

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News