First Mobile Phone Call: ప్రస్తుతం అంతా డిజిటల్ యుగం నడుస్తోంది. క్షణాల్లో సమాచారం మారుతోంది. ఎవరి చేతిలో చూసినా మొబైల్ ఫోన్ తప్పకుండా కన్పిస్తోంది. ఇండియాలో ఈ మార్పు ఎన్ని రోజుల్లో..ఎన్ని నెలల్లో, ఎన్నేళ్లలో జరిగిందో తెలిస్తే ఆశ్చర్యపడతారు. ఇండియాలో మొబైల్ విప్లవానికి ఇవాళ్టికి సరిగ్గా 30 ఏళ్లు. మూడు దశాబ్దాల అనుబంధం ఉంది. పూర్తి వివరాలు మీ కోసం..
Police Phone theft recovery: కేవలం రెండు నెలల వ్యవధిలోనే పలు రాష్ట్రాల నుంచి చోరీకి గురైన దాదాపు 210 మొబైల్ ఫోన్ లను రికవరీ చేశామని రైల్వే ఎస్పీ చందనా దీప్తి ఒక ప్రకటనలో వెల్లడించారు. అదే విధంగా.. జీఆర్పీ పోలీస్ స్టేషన్ లో 713 మొబైల్ ఫోన్ లను ఓనర్స్ కు అందజేశామని తెలిపారు.
Mobile Health Effects: టెక్నాలజీ మీద ఆధారపడిన ఈ రోజులలో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ అనేది సర్వసాధారణం అయింది. మొబైల్ వల్ల మనకు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. అన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. మరీ ముఖ్యంగా రాత్రి పూట మొబైల్ వల్ల కలిగే ఇబ్బందులు మీకు తెలుసా?
Xiaomi 14 Ultra Vs Samsung Galaxy S24 Ultra: స్మార్ట్ఫోన్లు ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ అవుతూ మొబైల్ప్రియులను ఆకర్షిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ట్రెండింగ్‌లో రెండు అధునాతన ఫోన్లు ఉన్నాయి. ఆ రెండింటిల్ ఏది ఉత్తమ ఫోన్ మీరే ఎంచుకోండి. ఆ ఫోన్లలో తేడాలు తెలుసకోండి.
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ను తయారీ సంస్థ OPPO భారతీయ మార్కెట్లో Oppo A79 5Gని విడుదల చేసింది. ధర తక్కువగా ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ ప్రీమియం ఫీచర్లతో లాంచ్ చేయబడింది. ధర, ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్ ల గురించి తెలుసుకుందాం..
Mobile Phone Exploded: మొబైల్ ఫోన్స్ రిపేర్‌కి రావడం సర్వ సాధారణం. మెకానిక్ షాప్‌కి వెళ్తే పనైపోతుందనుకుంటాం. ఏవో కొన్ని సందర్భాల్లో తప్పించి మిగతా చాలా సందర్భాల్లో ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కూడా. కానీ ఇదిగో ఈ వీడియో చూశారనుకోండి... ఫోన్ రిపేర్‌కి తీసుకెళ్లాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు.
Madras High Court on mobile usage in offices: తిరుచిరాపల్లిలోని హెల్త్ రీజనల్ వర్క్‌షాప్ విభాగంలో సూపరిండెంట్‌గా పనిచేస్తోన్న ఓ వ్యక్తి.. ఇటీవల ఆఫీసులో సహచర ఉద్యోగుల వీడియోలు తీశాడు. వద్దని ఎన్నిసార్లు హెచ్చరించినా తన తీరు మార్చుకోకపోవడంతో ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేశారు. దీంతో అతడు హైకోర్టును ఆశ్రయించాడు. అతడి పిటిషన్‌పై నేడు విచారణ చేపట్టిన మద్రాసు హైకోర్టు.. ప్రభుత్వ సిబ్బంది ఆఫీసుల్లో తరచూ మొబైల్ వినియోగిస్తుండటంపై అసహనం వ్యక్తం చేసింది.
Cheap and best smartphones: మీ స్మార్ట్‌ఫోన్ పాతదైపోయిందా ? పాత మొబైల్ స్థానంలో కొత్తది కొనాలనుకుంటున్నారా ? అయితే ఇదిగో.. ఇదే రైట్ టైమ్ అంటోంది ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ అమేజాన్. అవును అమేజాన్‌లో మే 25 నుంచి.. అంటే నేటి నుంచి మే 27 వరకు స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ డేస్ సేల్ (amazon smartphone upgrade days sale) అందుబాటులో ఉంటుంది.
చైనాకు చెందిన షియోమి స్మార్ట్ ఫోన్స్ (Xiaomi smartphones) కస్టమర్ల డేటాను దొంగిలిస్తున్నాయా అంటే అవుననే ఆరోపణలే వ్యక్తమవుతున్నాయి. ఫోర్బ్స్.కామ్ ప్రచురించిన ఓ కథనం ప్రకారం గబి సిర్లిగ్ అనే సైబర్ సెక్యురిటీ రిసెర్చర్ (cybersecurity researcher Gabi Cirlig) తాను వినియోగిస్తున్న రెడ్ మి నోట్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో ( Redmi Note 8 phone) ఈ విషయాన్ని పసిగట్టినట్టు తెలుస్తోంది.
స్మార్ట్ ఫోన్ ధరలు (Smart phones prices) భారీగా పెరగనున్నాయి. అందుకు కారణం స్మార్ట్ ఫోన్స్‌తో పాటు కొన్ని విడిభాగాలపై ప్రస్తుతం ఉన్న 12% జీఎస్టీని 18 శాతానికి పెంచుతూ జీఎస్టీ కౌన్సిల్ (39th GST Council meet) నిర్ణయం తీసుకోవడమే.
జైల్లో కొంతమంది ఖైదీలకు రాచమర్యాదలు అందుతుంటాయని అప్పుడప్పుడు వార్తల్లో చూస్తుంటాం.. అయితే, అది కొంతమంది ఖైదీలకు మాత్రమేననేది గమనార్హం. అయితే, ఇదిగో ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న ఈ జైల్లో మాత్రం ఖైదీలకు వాళ్లకు, వీళ్లకు మాత్రమే అని తేడా లేకుండా అందరికీ పాన్ మసాలా, మొబైల్ ఫోన్లతో మొదలుపెడితే విదేశీ మద్యం వరకు జల్సా చేయడానికి కావాల్సినవి అన్నీ కొనుక్కునే అవకాశం లభిస్తుండటం ప్రస్తుతం చర్చనియాంశమైంది. గుజరాత్‌లోని సురేంద్రనగర్ జిల్లా సబ్ జైలులోంచి ఓ ఖైదీ ఆన్లైన్లో పోస్ట్ చేసినట్టుగా తెలుస్తోన్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రపంచవ్యాప్తంగా మొబైల్ ఫోన్లు తయారుచేసే దేశాల్లో భారతదేశంలో రెండవ స్థానం ఉందని .. మొదటి స్థానంలో ఇంకా చైనా కొనసాగుతుందని ఇండియన్ సెల్యూలర్ అసోసియేషన్ తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.