Viral video: నోట్లోంచి పెద్ద సాలె పురుగు బయటికొస్తే.. ?

Spider comes out of man's mouth: కొంతమందికి సాలె పురుగును దూరంగా చూసినా ఒళ్లు జలదరించినట్టు అవుతుంది. అదే సాలె పురుగు సైజులో ఇంకొంచెం పెద్దదయితే ఏకంగా హడలేపోతారు. 

Last Updated : Oct 30, 2021, 06:00 PM IST
Viral video: నోట్లోంచి పెద్ద సాలె పురుగు బయటికొస్తే.. ?

Spider comes out of man's mouth: కొంతమందికి సాలె పురుగును దూరంగా చూసినా ఒళ్లు జలదరించినట్టు అవుతుంది. అదే సాలె పురుగు సైజులో ఇంకొంచెం పెద్దదయితే ఏకంగా హడలేపోతారు. మరి మీరు ఇక్కడ చూస్తున్న ఈ వైరల్ వీడియోలో కనిపిస్తున్న ఈ బిగ్ సైజ్ సాలె పురుగును చూస్తే ఏకంగా పరుగు లంకించుకుంటారు. కానీ ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి మాత్రం ఎంతో సాదాసీదాగా ఆ పెద్ద సైజు సాలె పురుగును నోట్లోంచి బయటికి తీసి చూపిస్తున్నాడు. 

ఒళ్లు గగుర్పొడిచే ఇలాంటి ఫీట్స్ ఇతడి దగ్గరే చాలానే ఉన్నాయి. ఇతడి పేరు జే బ్రూవర్. వృత్తిరీత్యా జూ కీపర్ అయిన జే.. ఇప్పటికే ఇలాంటి సాహసాలు ఎన్నో చేసి వాటిని వీడియోల రూపంలో బంధించాడు. జే ఇన్‌స్టాగ్రామ్  నిండా ఇలాంటి వైరల్ వీడియోలు (Viral videos) చాలానే ఉన్నాయి.

Trending News