Weighing Bride With Golden Bricks:మన భారత్‌లో తరహాలోనే పాకిస్థాన్‌లోనూ కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించేటప్పుడు బంగారం కానుక ఇచ్చే ఆనవాయితీ ఉంది. అలాగే దుబాయ్‌లో ఉంటున్న ఓ పాకిస్థాన్ వ్యాపారవేత్త కూడా తన కూతురికి పెళ్లి చేసి పంపిస్తూ ఇదిగో ఇలా బంగారు ఇటుకలతో తులాభారం వేశాడు.
Wifi Router Precautions: ఇటీవలి కాలంలో ఇంటర్నెట్ వినియోగం పెరిగిపోయింది. మొబైల్ డేటా కంటే ఎక్కువగా బ్రాడ్‌బ్యాండ్ సేవలు అధికమయ్యాయి. దాదాపుగా అందరి ఇళ్లలో వైఫై కనెక్షన్ ఉంటున్న పరిస్థితి. అయితే వైఫై ఎంతవరకూ సురక్షితమనే ప్రశ్న ఇప్పుుడు ఆందోళన కల్గిస్తోంది.
Men Wore Skirts: ఇద్దరు యువకులు అచ్చం అమ్మాయిల్లా స్కర్ట్స్ ధరించి పబ్లిక్‌లోకి వచ్చేశారు. అది కూడా ఢిల్లీ మెట్రో రైలు ఎక్కారు. ఢిల్లీ మెట్రో స్టేషన్లో, ఢిల్లీ మెట్రో రైల్లో ఆ ఇద్దరిని చూసిన జనం రియాక్షన్ ఎలా ఉందో చెప్పడం కాదు కానీ మీరే చూసేయండి.
5G Network: దేశంలో ఇంకా 5జి నెట్వర్క్ పూర్తిగా ప్రారంభం కాలేదు. మరోవైపు 4 జి నెట్వర్క్ ఇంకా కొనసాగుతోంది. అసలు ఈ 5జి, 4జీ గోలేంటి, అసలు రెండింటికీ ఉన్న తేడా ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..
Reliance Jio Plans: రిలయన్స్ జియో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటిప్పుడు కొత్త కొత్త ఆఫర్లు ప్రకటిస్తోంది. ఇప్పుుడు మరో ఆఫర్ ప్రకటించింది. నెలనెలా రీఛార్జ్ చేయించే పనుండదు. ఆ వివరాలు మీ కోసం..
Internet Speed Boost: ఇంటర్నెట్ స్పీడ్ స్లోగా ఉందని ఇబ్బంది పడుతున్నారా..? సిగ్నల్ సరిగా రావడం లేదా..? ఈ చిన్న ట్రిక్స్ పాటించి నెట్ స్పీడ్ పెంచుకోండి.
UPI Payment: ప్రస్తుతం అంతా ఆన్లైన్ లావాదేవీలే నడుస్తున్నాయి. కానీ ఇంటర్నెట్ లేకుండా సాధ్యం కాదు. అందుకే ఇప్పుడు యూపీఐ నుంచి కొత్త ఫీచర్ అందుబాటులో వచ్చింది.
Free OTT Platforms: నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వంటి ప్రముఖ ఓటీటీలను ఇక మీరు ఏడాదిపాటు ఉచితంగా పొందవచ్చు. ఆశ్చర్యపోతున్నారా..ముమ్మాటికీ నిజం. అదెలాగో చూద్దాం..
WiFi Tips And Tricks: మీ స్నేహితులు ఇంటికి వచ్చారు. అకస్మాత్తుగా ఎవరైనా మీ ఇంటి వైఫై పాస్‌వర్డ్‌ని అడిగినప్పుడు అందరూ కూర్చున్నారు..మీరు పాస్‌వర్డ్‌ను మరచిపోయినట్లయితే మీరు ఏమి చేయవచ్చు. మేము మీకు చెప్తాము..
Internet Speed Tips: వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా చాలా మంది ఇంటర్నెట్ కోసం వైఫై పై ఆధారపడుతున్నారు. ఈ క్రమంలో చాలా సార్లు ఇంటర్నెట్ స్పీడ్ తగ్గడాన్ని మీరు గమనించే ఉంటారు. అయితే అలా ఇంటర్నెట్ స్పీడ్ తగ్గకుండా ఉండేందుకు కొన్ని టిప్స్ ను పాటించండి.
దీపావళి వేళ బీఎస్ఎన్ఎల్ బంపరాఫర్ ప్రకటించింది. కొత్త బ్రాడ్ బ్యాండ్ కనెనక్షన్లు తీసుకునే వారికి రూ. 500 వరకు డిస్కౌంట్ ప్రకటిస్తున్నట్లు తెలిపింది.. పూర్తి వివరాలు ఇక్కడ తెలుపబడ్డాయి
Spider comes out of man's mouth: కొంతమందికి సాలె పురుగును దూరంగా చూసినా ఒళ్లు జలదరించినట్టు అవుతుంది. అదే సాలె పురుగు సైజులో ఇంకొంచెం పెద్దదయితే ఏకంగా హడలేపోతారు.
Spider comes out of man's mouth: కొంతమందికి సాలె పురుగును దూరంగా చూసినా ఒళ్లు జలదరించినట్టు అవుతుంది. అదే సాలె పురుగు సైజులో ఇంకొంచెం పెద్దదయితే ఏకంగా హడలేపోతారు.
YS Jagan review meeting on digital libraries : ప్రతి గ్రామానికి ఇంటర్ నెట్, డిజిటల్ లైబ్రరీలపై వైఎస్ జగన్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. అనంతపురం, చిత్తూరు, విశాఖపట్నంతో పాటు తూర్పుగోదావరి జిల్లాలలో డిజిటల్ లైబ్రరీల నిర్మాణంపై దృష్టిపెట్టాలని అధికారులకు సూచించారు జగన్.
Mommy cat teaches her tiny kitten: ప్రతీ రోజు ఇంటర్నెట్లో ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంది. ఈసారి ఒక పిల్లి తన పిల్లి పిల్లకు మేడపైకి ఎక్కడానికి ఎలా సహాయం చేస్తుంది, మేడపైకి మెట్లు ఎక్కడంలో ఎలా శిక్షణ ఇస్తుందో తెలిపే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఒక్కొక్కరు అడుగు వేస్తే కొంతదూరమే చేరగలం, అదే అందరూ కలిసి తలో చేయి వేస్తే ఫలితాన్ని పొందగలమని తెలిసిందే. రెండు తేనెటీగలు కలిసి చేస్తున్న పని వైరల్ అవుతోంది. ఒకరికి మరొకరు చేదోదువాదోడుగా నిలిస్తే పనులు సులువుగా పూర్తవుతాయి.
Zee Digital launches Progressive Web Apps: న్యూ ఢిల్లీ: ఎప్పటికప్పుడు అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందే ఉండే జీ మీడియా ఇప్పటికే కొనసాగుతున్న తమ డిజిటల్ ప్రాపర్టీస్‌కి సంబంధించి తాజాగా 9 భాషల్లో మొత్తం 13 ప్రోగ్రెసివ్ వెబ్ అప్లికేషన్స్ (PWA) లాంచ్ చేసింది. దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే ఇదొక అతి పెద్ద పీడబ్ల్యూఏ లాంచింగ్ కార్యక్రమంగా జీ డిజిటల్ అభివర్ణించింది.
Airtel unlimited prepaid plans latest news: ఎయిర్టెల్ యూజర్స్‌కి బ్యాడ్ న్యూస్. ఇప్పటి వరకు ఉన్న రూ. 99 అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్‌ని ఎయిర్టెల్ రద్దు చేసింది. ఇప్పటివరకు రూ. 100 లోపు ఉన్న ఏకైక అన్లిమిటెడ్ ప్లాన్ ఇదొక్కటే. రూ. 99 అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ రద్దు కావడంతో ఎయిర్టెల్ సబ్స్క్రైబర్స్ ఎంట్రీ లెవెల్ రీచార్జ్ ప్లాన్స్ అయిన రూ.19 అన్లిమిటెడ్ ప్లాన్ లేదా రూ.129 అన్లిమిటెడ్ ప్లాన్ మాత్రమే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.
WhatsApp May| Work Without Your Mobile And Internet |వాట్సాప్ మెసేంజర్, వాట్సాప్ బిజినెస్ యాప్స్‌లో సైతం మొబైల్లో ఇంటర్నెట్ కనెక్షన్ లేకున్నా ఎంచక్కా వాట్సాప్ సేవలు ఉపయోగించుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన వినియోగదారులకు శుభవార్త అందించడానికి సిద్ధంగా ఉంది
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.