Thai Girl Paratha: రోమాంటిక్ లుక్స్ తో అదరగొడుతున్న పరోటా అమ్మాయి.. వీడియో చూస్తే ఫిదా అయిపోతారు..

Viral video: రోడ్డుపక్కన యువతి పరోటాలు అమ్ముతు హల్ చల్ చేసింది. ఆమె చేత్తో చేసిన పరోటాలు తినడానికి అక్కడున్న వారంతా పోటీ పడుతున్నారు. ఇప్పుడు  పరోటాల అమ్మాయి వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది.

Written by - Inamdar Paresh | Last Updated : Jul 21, 2024, 03:57 PM IST
  • పరోటాల కోసం ఎగబడుతున్న జనాలు..
  • సోషల్ మీడియలో హల్ చల్ చేస్తున్న వీడియో..
Thai Girl Paratha: రోమాంటిక్ లుక్స్ తో అదరగొడుతున్న పరోటా అమ్మాయి.. వీడియో చూస్తే ఫిదా అయిపోతారు..

girl from Thailand sells variety paratha on road side stall video: ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తోంది. తమ టాలెంట్ ను ప్రతి ఒక్కరు వీడియోలు, రీల్స్ చేసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దెబ్బకు అవి వైరల్గా మారిపోతున్నాయి. దీంతో ఓవర్ నైట్ లో చాలా మందికి పబ్లిసిటీ వస్తుంది. సోషల్ మీడియా ప్రచారం ఒక రేంజ్ లో ప్రస్తుతం ఉంటుంది. ఒకప్పుడు తమ టాలెంట్ చూపించేందుకు ప్లాట్ ఫామ్ లేదని చాలా మంది బాధపడేవారు. కానీ ఇప్పుడు సిట్యూవేషన్ మారింది. ప్రతి ఒక్కరు కూడా తమకు ఉన్న స్పెషల్ టాలెంట్ లను ఇన్ స్టా, ట్విటర్, ఎక్స్ లో పోస్టులు చేస్తున్నారు. కొందరు ప్రత్యేకమైన గుర్తింపు కోసం ఎవరు చేయని రిస్క్ లు సైతం చేస్తున్నారు.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by PUY ROTI LADY (@puyrotilady)

డ్యాన్స్ లలో కొందరు ఫెమస్ అవుతుంటే, మరికొందరు స్టంట్ లలో అందరిలో తమటాలెంట్ చూపించుకోవాలని అనుకుంటున్నారు. ఏమైన చేసిన ఓవర్ నైట్ లో ఫెమస్ అయిపోయేందుకు చాలా మంది యువత తెగ తాపత్రయ పడుతున్నారు. మరోవైపు.. కొందరు వెరైటీ ఫుడ్ ఐటమ్స్ లను తయారు చేస్తు కూడా ఫెమస్ అవుతున్నారు. మరికొందరు వెరైటీ పుడ్ లను , ఇంకా వెరైగా చేస్తు, ఫ్రీపబ్లిసీటీ కోసం సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారు. కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు చాలా మంది అక్కడి ఫుడ్ నచ్చుతుంది.

వెంటనే వాళ్లు అక్కడి వారితో ఫుడ్ ప్రిపరేషన్ గురించి వీడియో తీసి వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇలా అది నిముషాల్లోనే వైరల్గా మారిపోతున్నాయి. దీంతోచాలా మంది ఫెమస్ స్టాళ్ల దగ్గరకు చేరుకుంటున్నారు. సోషల్ మీడియాలో మంచి ఎంత తొందరగా వ్యాప్తిచెందుతుందో, అంతే తొందరగా దాని సైడ్ఎఫెక్ట్స్ కూడా ఉంటున్నాయి. కొంత మంది తరచుగా రోడ్లపక్కన ఫుడ్స్ స్టాల్స్ లో టెస్టీ స్నాక్స్ లను తింటు ఉంటారు. అక్కడ బాగుంటే వెంటనే వీడియో లు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తుంటారు. ఇలాంటి ఒక వీడియో ప్రస్తుతం ట్రెండింగ్ లో నిలిచింది. 

పూర్తివివరాలు..

ఒక యువతి రోడ్డుపక్కన పరోటాలు అమ్ముతుంది. ఆమె థాయిలాండ్ కు చెందిన యువతిగా తెలుస్తోంది. వెరైటీ పరోటాలు చేస్తుంది. ఆమె దగ్గర పరోటాలు కొనడానికి కస్టమర్లు దూర ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు.వెజ్ తో పాటు నాన్ వెజ్ పరోటాలను కూడా ఆమె చేస్తుదంట. అక్కడ స్టాల్ లో ఎంతో రుచిగా పరోటాలు ఉంటాయని కొందరు నెటిజన్లు కూడా కామెంట్ లు చేస్తున్నారు.

ఈ స్టాల్ ఎక్కడుందో కానీ వివరాలు లేవు. ఈ వీడియోలో మాత్రం అందమైన థాయికి చెందిన యువతి పరోటాలు చేస్తుంది. ఆమె ఎంతో క్యూట్ గా రోమాంటిక్ లుక్స్ తో కస్టమర్లను కట్టిపడేస్తుంది. కొందరు ఆమెను చూడటానికి కూడా దూరప్రాంతాల నుంచి వస్తుండగా, మరికొందరు మాత్రం ఆమె చేత్తో టెస్టీ పరోటాల కోసం వస్తున్నారంట.ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది.
 

Trending News