Google: భారతీయుల కోసం గూగుల్ కొత్త లాంగ్వేజ్ ఫీచర్‌

Google India | గూగుల్ తన భారతీయ వినియోగదారుల కోసం కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. గూగుల్ కొత్త మల్టీలింగ్వల్ మోడల్ MuRIL ను అందుబాటులోకి తీసుకువచ్చింది. 

Last Updated : Dec 17, 2020, 06:35 PM IST
    1. గూగుల్ తన భారతీయ వినియోగదారుల కోసం కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
    2. గూగుల్ కొత్త మల్టీలింగ్వల్ మోడల్ MuRILను అందుబాటులోకి తీసుకువచ్చింది.
Google: భారతీయుల కోసం గూగుల్ కొత్త లాంగ్వేజ్ ఫీచర్‌

Google Products | గూగుల్ తన భారతీయ వినియోగదారుల కోసం కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. గూగుల్ కొత్త మల్టీలింగ్వల్ మోడల్ MuRIL ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది మొత్తం 16 భారతీయ భాషల్లో అందుబాటులో ఉంటుంది.

ALSO READ| Trump Residency: బిజినెస్ ట్రంప్ బ్లెడ్ లోనే ఉంది... ఇల్లు రాజభవనం కన్నా తక్కువేం కాదు

భారతదేశంలో (India) జరుగుతున్న L10 ఈవెంట్‌లో భాగంగా ఈ కొత్త ఫీచర్‌ను భారతీయులకు అందుబాటులోకి తీసుకురానుంది అని ప్రకటించింది గూగుల్. ఈ కొత్త ఫీచర్ వల్ల గూగుల్ ప్రోడక్ట్స్‌ను వినియోగించడం సులభం అవుతుంది .

ప్రస్తుతం ఇండియాలోని గూగుల్ (Google) సెర్చ్ రిజల్ట్స్‌లో ఇంగ్లిష్ లేదా హిందీలో డిఫాల్ట్‌గా ఫలితాలు కనిపిస్తాయి. ఈ రెండు భాషల మధ్యలోనే యూజర్లు ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. దీని వల్ల గూగుల్ సెర్చ్ ఫలితాల కోసం వెతికే వారి సంఖ్య పదుల రెట్లో పెరిగినట్టు తెలిపింది గూగుల్.  

 

ALSO READ| Manhole: మ్యాన్ హోల్ ను మ్యాన్ హోల్ అని ఎందుకంటారో తెలుసా ?

అందుకే ఇతర భాషలను కూడా జోడించింది. ఇందులో తెలుగు, తమిళం, బంగ్లా, మరాఠీ కూడా ఉన్నాయి అని తెలిపింది. 

ఇకపై గూగుల్ సెర్చ్ చేస్తే యూజర్ ఎకౌంట్ క్రియేట్ అయిన ప్రాంతాన్ని బట్టి, అతను ఉన్న స్థలాన్ని బట్టి ఆ భాషలో ఫలితాలు వెల్లడవుతుంది. యూజర్లు సులభంగా తమ భాషను మార్చుకునే సౌకర్యాన్ని కల్పిస్తోంది గూగుల్.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News