Funny video: ఈ ఫన్నీ వీడియో చూస్తే పడీ పడీ నవ్వడం పక్కా... మీరూ మీ ఫ్రెండ్ తో ట్రై చేయండి

Viral Video today:  ఇంటర్నెట్ లో ఓ ఫన్నీ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 5, 2022, 04:50 PM IST
  • సోషల్ మీడియాలో ఫన్నీ వీడియో వైరల్
  • పగలబడి నవ్వుతున్న నెటిజన్స్
Funny video: ఈ ఫన్నీ వీడియో చూస్తే పడీ పడీ నవ్వడం పక్కా... మీరూ మీ ఫ్రెండ్ తో ట్రై చేయండి

Viral Video today:  సోషల్ మీడియాలో రోజూ ఎన్నో వీడియోలు ట్రెండ్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ ఫన్నీ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఈ వీడియో చూస్తే మీరు ఖచ్చితంగా నవ్వు ఆపుకోలేరు. ఈ వీడియోలో (Viral Video today) ఇద్దరు స్నేహితులు ఫ్లెక్సిబిలిటీ ఛాలెంజ్‌ను ప్రయత్నిస్తారు. అది ఏంటంటే... వారిద్దరూలో ఒకరు రెండోవాడిని కోడిపిల్లలా కాళ్ల కింద చేయి వేయమని చెబుతాడు. అదే విధంగా చేస్తాడు. అప్పుడు అతడిని ఎత్తుకుని చెట్టుకు వేలాడదీస్తాడు. దీంతో చెట్టు మీద ఇరుక్కుపోతాడు స్నేహితుడు. ఆ వ్యక్తి తనను తాను విడిపించుకోవడానికి ప్రయత్నిస్తే చెట్టు మీద నుండి పడిపోతాడు. ఈ దృశ్యాన్ని చూసిన చుట్టుపక్కల వారు పగలబడి నవ్వుతారు. 

 ఈ వీడియోలో చెట్టు పై ఉన్న వ్యక్తి అవస్థ చూస్తే జాలేస్తుంది. అతడిని చూస్తే నవ్వకుండా ఉండలేం. ఈ వీడియో పాటియాలే వాలే చాచా జీ (patiale_wale_chacha_ji) అనే ఇన్ స్టాగ్రామ్ మీమ్ పేజీలో షేర్ చేయబడింది. అప్ లోడ్ చేసిన కొద్ది గంటల్లోనే మిలియన్స్ వ్యూస్ సాధించింది. ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్ల తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫన్నీ వీడియో (Funny Video) చూసినవారు ఇతరులకు షేర్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ వీడియో ఎన్నో లైక్స్ సాధించింది ఇలాంటి సరదా వీడియోను మీరు ట్రై చేయండి. ఈ వీడియో చూడాలనుకునేవారు ఇక్కడ చూసేయండి మరి. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by hase da saman😎(100k🎯) (@patiale_wale_chacha_ji)

Also Read: Viral Video: జనవరికి సరికొత్త స్పెల్లింగ్ చెప్పిన టీచర్, విద్యార్థులు..వీడియో వైరల్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News